ETV Bharat / briefs

సీఎస్​కే బౌలర్ ఎంగిడికి గాయం.. సీజన్​ మొత్తానికి దూరం - ఐపీఎల్ 2019

గతేడాది తన ప్రదర్శనతో ఆకట్టుకున్న చెన్నై జట్టు బౌలర్ ఎంగిడి. గాయం కారణంగా  ఈ సీజన్​ మొత్తానికి దూరమయ్యాడు.

సీఎస్​కే బౌలర్ ఎంగిడికి గాయం
author img

By

Published : Mar 21, 2019, 3:19 PM IST

డిఫెండింగ్ ఛాంపియన్​గా బరిలోకి దిగుతున్న చెన్నై సూపర్​ కింగ్స్​కి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేసర్ ఎంగిడి.. పక్కటెముకల గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. శ్రీలంకతో జరిగిన ఐదో వన్డేలో ఈ గాయమైంది. సుమారు నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఎంగిడికి డాక్టర్లు సూచించారు.

శ్రీలంకతో జరిగిన ఐదో వన్డేలో బౌలింగ్ చేసినప్పుడు ఎంగిడి అసౌకర్యంగా కనిపించాడు. వెంటనే పరీక్షలు నిర్వహించాం. అతడికి పక్కటెముకల్లో గాయమైనట్టు తేలింది -మహమ్మద్ ముసాజీ, దక్షిణాఫ్రికా జట్టు మేనేజర్

22 ఏళ్ల ఎంగిడి.. గత సీజన్​లో చెన్నై తరఫున ఏడు మ్యాచ్​లాడి 11 వికెట్లు తీశాడు.

డిఫెండింగ్ ఛాంపియన్​గా బరిలోకి దిగుతున్న చెన్నై సూపర్​ కింగ్స్​కి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేసర్ ఎంగిడి.. పక్కటెముకల గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. శ్రీలంకతో జరిగిన ఐదో వన్డేలో ఈ గాయమైంది. సుమారు నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఎంగిడికి డాక్టర్లు సూచించారు.

శ్రీలంకతో జరిగిన ఐదో వన్డేలో బౌలింగ్ చేసినప్పుడు ఎంగిడి అసౌకర్యంగా కనిపించాడు. వెంటనే పరీక్షలు నిర్వహించాం. అతడికి పక్కటెముకల్లో గాయమైనట్టు తేలింది -మహమ్మద్ ముసాజీ, దక్షిణాఫ్రికా జట్టు మేనేజర్

22 ఏళ్ల ఎంగిడి.. గత సీజన్​లో చెన్నై తరఫున ఏడు మ్యాచ్​లాడి 11 వికెట్లు తీశాడు.

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours.  All times in GMT.
THURSDAY 21 MARCH
0700
NEW YORK_Dev Patel, Armie Hammer and cast of 'Hotel Mumbai' on true account of tragedy
1000
LONDON_ Zachary Levi and Mark Strong help to recreate the 'Shazam' fairground set in London
2100
LONDON_ Colin Farrell, Danny DeVito, Eva Green, Nico Parker and Finley Hobbins expected at the European premiere of 'Dumbo'
NEW YORK_ '13 Reasons Why' star Dylan Minnette and his band Wallows releases their first studio album
CELEBRITY EXTRA
LONDON_ UK rapper Yungen loves showing off his unique look in the hip hop arena
NEW YORK_ Comfort is key, according to some designers
LOS ANGELES_ Olivia Newton-John initially 'nervous' about biggest hits: 'Grease,' 'Physical'
BROADCAST VIDEO ALREADY AVAILABLE:
ARCHIVE_ Felicity Huffman's court date pushed back in admissions scam case
ARCHIVE_ R. Kelly asks judge to let him travel to Dubai to perform
ARCHIVE_ Jessica Simpson and husband Eric Johnson welcome daughter
Karachi, Pakistan_ Renowned play 'Jinnay Lahore Nahin Vekhya' was performed at NAPA, International Performing Art Festival
ADELAIDE, AUSTRALIA_ Koala cools off in air-conditioned car near Adelaide
LAHORE, PAKISTAN_ Czech model jailed in Pakistan for drug trafficking
INTERNET_ Party on, dudes! Keanu Reeves and Alex Winter announce new 'Bill and Ted' adventure
LONDON_ The Duke of Sussex meets a dog and plants a tree at London primary school
LONDON_ Indian fugitive Nirav Modi arrested in London
N/A_ First trailer for Pitt and DiCaprio's Tarantino movie released
ARCHIVE_ Disney closes $71B deal for Fox entertainment assets
NEW YORK_ Jordan Peele wants 'Us' audiences to 'shout at the screen'
PARK CITY, UT._ Mindy Kaling's 'Late Night' looks to take Sundance success to mass audience
LOS ANGELES_ Suspect performs breakdance moves before arrest
NEW YORK_ Jay-Z, the Killers, Miley Cyrus among major artists set for event commemorating 50th anniversary of landmark Woodstock music festival
CELEBRITY EXTRA
LONDON_ Ralph Fiennes and the cast and crew of ballet drama 'The White Crow' talk about the last time they danced
LOS ANGELES_ Each star of Disney's new live-actor 'Dumbo' has a four-legged family member
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.