ETV Bharat / briefs

అంబేడ్కర్​ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి - MANDA KRISHNA MADIGA

ప్రధానమంత్రి, రాష్ట్రపతి లాంటివాళ్లు అంబేడ్కర్​ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటుంటే కేసీఆర్​ మాత్రం ఆయన్ని అవమానిస్తున్నారని మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. పంజాగుట్టలో కూల్చివేసిన చోటే ప్రభుత్వం కాంస్య విగ్రహన్ని ఏర్పాటు చేసి.. సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు. ​

మంద కృష్ణ మాదిగ
author img

By

Published : May 1, 2019, 3:56 PM IST

అంబేడ్కర్ విగ్రాహాన్ని కూల్చిన చోటే ప్రభుత్వం కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి... కేసీఆర్​ తల వంచి క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్​ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్​ చేశారు. ఈ నెల 8న వివిధ ఎస్టీ, ఎస్సీ సంఘాల నేతలతో ఇందిరా పార్క్​ వద్ద మహా గర్జనకు పిలుపునిచ్చారు. గ్రామాల్లో అంబేడ్కర్​ విగ్రహాన్ని విద్యుత్​దీపాలతో అలంకరించి ఆయనపై ఉన్న గౌరవాన్ని దేశ వ్యాప్తంగా చాటుదామని తెలిపారు.

మంద కృష్ణ మాదిగ

ఇవీ చూడండి: చిల్లర రాజకీయాలు చేయొద్దు: కేటీఆర్

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.