ETV Bharat / briefs

ఆళ్లగడ్డలో ఆటోవాలాల ఫైట్..! - drivers

ఆటో డ్రైవర్ల మధ్య చేలరేగిన చిన్న పాటి ఘర్షణ గొడవకు దారి తీసింది. ఈ ఘటనలో ఓ ఆటో డ్రైవర్​ను విచక్షణారహింతగా చితకబాదారు.

ఆంధ్రప్రదేశ్​ ఆళ్లగడ్డలో ఆటోవాలాల ఫైట్..!
author img

By

Published : Jun 17, 2019, 10:39 AM IST

Updated : Jun 17, 2019, 10:54 AM IST

ఆంధ్రప్రదేశ్​ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఆటో డ్రైవర్ల మధ్య చేలరేగిన చిన్న ఘర్షణ గొడవకు దారితీసింది. పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ షేక్​ వలీ తన ఆటోతో వెళ్తుండగా మినరల్ వాటర్ సరఫరా చేసే మరో ఆటోను ఢీకొట్టింది. ఈ విషయమై ఇద్దరు డ్రైవర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో రెచ్చిపోయిన నీళ్ల ఆటో డ్రైవర్ తన మిత్రులతో కలిసి షేక్​ వలీపై దాడికి తెగబడ్డారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలను అక్కడున్నవారు చరవాణిలో బంధించగా వాటి ఆధారంగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఆళ్లగడ్డలో ఆటోవాలాల ఫైట్..!

ఇదీచదవండి:శర్వాకు బలమైన గాయాలు.. షూటింగ్‌లో ప్రమాదం

Sangrur (Punjab), Jun 11 (ANI): Locals protested against the State Government over death of two-year-old Fatehveer Singh in Punjab's Sangrur on Tuesday. Earlier morning, Akali Dal leaders also visited the hospital. The kid fell into a 150-foot-borewell on the afternoon of June 6. Later, he was rescued after almost 109-hour-long rescue operation but unfortunately passed away. Punjab CM Captain Amarinder Singh has expressed grief over child's death.
Last Updated : Jun 17, 2019, 10:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.