340కిలోమీటర్ల రీజనల్ రింగ్‌రోడ్డును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తామని కేసీఆర్ తెలిపారు. ప్రస్తుతమున్న రహదారులకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలని నిర్ణయించినట్ల తెలిపారు. రహదారులన్నీ అద్దంలా రూపుదిద్దుకోడానికి సర్కారు మిషన్ మోడ్‌లో పనిచేస్తుందని పేర్కొన్నారు.
లైవ్: తెలంగాణ బడ్జెట్ - kcr
2019-02-22 13:37:38
బడ్జెట్ విశేషాలు
2019-02-22 13:37:15
బడ్జెట్ విశేషాలు
2019-02-22 13:35:34
బడ్జెట్ విశేషాలు
2019-02-22 13:35:28
బడ్జెట్ విశేషాలు
2019-02-22 13:34:51
బడ్జెట్ విశేషాలు
2019-02-22 13:22:40
బడ్జెట్ విశేషాలు
2019-02-22 13:12:09
340కిలోమీటర్ల రీజనల్ రింగ్‌రోడ్డు
2019-02-22 13:15:35
అత్యుత్తమ వైద్య సేవలు
పేదలకు మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రుల్లో వసతుల్ని మెరుగుపరిచామని సీఎం తెలిపారు. ఆస్పత్రుల్లో మందుల కొనుగోలు కోసం నిధుల్ని మూడింతలు పెంచామన్నారు. అత్యుత్తమ వైద్య సేవలందించే 3 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని కేంద్రం ఇటీవలే ప్రకటించిందిని ఉద్ఘాటించారు. ఆస్పత్రుల్లో మరణించిన వారి మృతదేహాల్ని తరలించేందుకు పరమపద వాహనాల్ని ప్రవేశపెట్టామన్నారు. పరమపద వాహనాల సదుపాయం దేశంలో మరెక్కడా లేదన్నారు.
2019-02-22 13:02:13
గొల్ల కురుములకు రూ.2,600 కోట్లు
గొల్ల కురుములకు రూ.2,600 కోట్లు కేటాయిస్తునట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కుటుంబానికి 75 శాతం రాయితీపై 20 గొర్రెలు, ఒక పొట్టేలును అందజేయనున్నారు. 3.58 లక్షల మందికి 70 లక్షలు గొర్రెలు పంపిణీ చేయనున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నారు
2019-02-22 13:04:48
మత్య సహకారం
మత్య్సకారులకు 128 కోట్ల చేపపిల్లలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు సీఎం తెలిపారు.మత్స్యకారులకు 4.27 కోట్ల రొయ్య పిల్లలు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు
2019-02-22 12:55:39
రూ.1,82,017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్
2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్
రెవెన్యూ వ్యయం - రూ.1,31,629 కోట్లు
మూలధన వ్యయం రూ.32,815 కోట్లు
రెవెన్యూ మిగులు రూ.6,564 కోట్లు
ఆర్థిక లోటు రూ.27,749 కోట్లు ఉంటుందని అంచనా
ఆసరా పింఛన్లు - రూ.12,067 కోట్లు
బియ్యం రాయితీ - రూ.2,744 కోట్లు
కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ - రూ.1450 కోట్లు
నిరుద్యోగ భృతి - రూ.1810 కోట్లు
మైనార్టీ సంక్షేమం - రూ.2004 కోట్లు
రైతు రుణమాఫీ - రూ.6 వేల కోట్లు
షెడ్యూలు కులాల ప్రగతి నిధి - రూ.16,581 కోట్లు
షెడ్యూలు తెగల ప్రగతి నిధి - రూ.9,827 కోట్లు
ఎంబీసీ కార్పొరేషన్ - రూ.వెయ్యి కోట్లు
2018 డిసెంబర్ 11 నాటికి ఉన్న రూ.లక్ష వరకు పంట రుణాలు మాఫీ
రైతు బంధు - రూ.12 వేల కోట్లు
రైతు బీమా - రూ.650 కోట్లు
వ్యవసాయ శాఖ -రూ.20,107 కోట్లు
నీటిపారుదలశాఖ – రూ.22,500 కోట్లు
ఈఎన్‌టీ, దంత పరీక్షలు - రూ.5,536 కోట్లు
పంచాయతీలకు 2 ఫైనాన్స్ కమిషన్ల నుంచి రూ.3,256 కోట్లు
ఒక్కో మనిషికి రూ.1,606 చొప్పున ఫైనాన్స్ కమిషన్ నిధులు
500 జనాభా కలిగిన గ్రామానికి రూ.8 లక్షల నిధులు
టీఎస్‌ఐపాస్ ద్వారా రూ.1.41 లక్షల కోట్ల పెట్టుబడులు
టీఎస్‌ఐపాస్ ద్వారా 8,419 పరిశ్రమలకు అనుమతులు
8.58 లక్షల ఉద్యోగాలు వచ్చాయి: సీఎం
2017-18 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 10.4 శాతం
2017-18లో మొత్తం వ్యయం రూ.1,43,133 కోట్లు
2017-18లో రెవెన్యూ మిగులు రూ.3,459 కోట్లు
2018-19 సంవరించిన అంచనా వ్యయం రూ.1,61,857 కోట్లు
2018-19లో సవరించిన అంచనా ప్రకారం రెవెన్యూ మిగులు రూ.353 కోట్లు
2019-20లో సొంత రెవెన్యూ రాబడుల అంచనా రూ.94,776 కోట్లు
2019-20లో కేంద్ర నుంచి వచ్చే నిధుల అంచనా రూ.22,835 కోట్లు
2019-20లో ప్రగతి పద్దు రూ.1,07,302 కోట్లు
నిర్వహణ పద్దు రూ.74,715 కోట్లు
2019-20 అంచనాలో రెవెన్యూ మిగులు రూ.6,564 కోట్లు
ఆర్థిక లోటు అంచనా రూ.27,749 కోట్లు
జీఎస్‌డీపీలో ఆర్థిక లోటు అంచనా 2.81 శాతం
2019-02-22 12:42:56
కల్యాణ లక్ష్మి, షాది మూబారక్కు రూ.1450 కోట్లు
2019-02-22 12:37:10
పంచాయతీలకు రూ.3,256 కోట్లు
పంచాయతీలకు 2 ఫైనాన్స్ కమిషన్ల నుంచి రూ.3,256 కోట్లు కేటాయించింది. ఒక్కో మనిషికి రూ.1,606 చొప్పున ఫైనాన్స్ కమిషన్ నిధులను అందజేయనున్నారు. 500 జనాభా కలిగిన గ్రామానికి రూ.8 లక్షల నిధులు కేటాయించింది.
2019-02-22 12:44:13
మైనార్టీ సంక్షేమంకు రూ.2004 కోట్లు
2019-02-22 12:43:36
నిరుద్యోగ భృతికి రూ.1810 కోట్లు
2019-02-22 12:38:39
8.58 లక్షల ఉద్యోగాలు
టీఎస్‌ఐపాస్ ద్వారా రూ.1.41 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం తెలిపారు. టీఎస్‌ఐపాస్ ద్వారా 8,419 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామన్నారు.రాష్ట్రంలో 8.58 లక్షల ఉద్యోగాలు వచ్చాయని వెల్లడించారు
2019-02-22 12:34:17
నీటిపారుదలశాఖకు రూ.22,500 కోట్లు
2019-02-22 12:16:15
10.6 శాతం వృద్ధి రేటు
2018-19 ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు 10.6 శాతంగా నమోదైందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రస్తుత ఏడాది జీఎస్‌డీపీ వృద్ధిరేటు 10.9 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. 2018-19 ఏడాదికి తలసరి ఆదాయం రూ.2.06 లక్షలకు చేరుకోనుందన్నారు.
రెవెన్యూ వ్యయం రూ.1,31,629 కోట్లు, మూలధన వ్యయం రూ.32,815 కోట్లు, రెవెన్యూ మిగులు రూ.6,564 కోట్లు, ఆర్థిక లోటు రూ.27,749 కోట్లు ఉంటుందని సీఎం తెలిపారు.
2019-02-22 12:28:54
రైతు రుణమాఫీ - రూ.6 వేల కోట్లు
రైతు రుణమాఫీకి రూ.6 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రైతు బంధు - రూ.12 వేల కోట్లు, రైతు బీమా - రూ.650 కోట్లు, వ్యవసాయ శాఖ -రూ.20,107 కోట్లు బడ్జెట్లో కేటాయించారు.
2019-02-22 12:25:37
ఆసరా పింఛన్లు - రూ.12,067 కోట్లు
ఆసరా పింఛన్లలకు రూ.12,067 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.
2019-02-22 12:12:57
శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం
శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు.
2019-02-22 12:00:31
మండలి సంతాపం
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు తెలంగాణ శాసనమండలి సంతాపం తెలిపింది. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అమర జవాన్ల కుటుంబాలకు ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. అనంతరం మండలి వాయిదా పడింది.
2019-02-22 11:55:41
సభ వాయిదా
అమర జవాన్ల మృతి పట్ల రాష్ట్ర శాసన సభ సంతాపం ప్రకటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సభ వాయిదా పడింది.
2019-02-22 11:41:00
నిఘా వ్యవస్థలను అప్రమత్తం చేయాలి: భట్టి
జవాన్లపై ఉగ్రదాడి ఘటనను కాంగ్రెస్ ఖండించింది. జవాన్ల కుటుంబాలకు సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్కా తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జవాన్ల కుటుంబసభ్యులకు జాతి యావత్తు అండగా ఉంటుందని తెలిపారు. నిఘా వ్యవస్థలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
2019-02-22 11:45:39
దాడులు జరగకుండా పాలసీ తీసుకురావాలి: ఎంఐఎం
ఉగ్రదాడి ఘటనను ఎంఐఎం ఖండించింది. కశ్మీర్‌లో ఉగ్రవాదులు తరచూ దాడులకు పాల్పడటాన్ని ఎమ్మెల్యే అహ్మద్ బలాలా ఖండించారు. ఇలాంటి సమయంలో జాతి మొత్తం ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. 2018లో భారత్‌లో జరిగిన దాడుల్లో అనేక మంది జవాన్లు మరణించారని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పాలసీ తయారు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
2019-02-22 11:25:02
ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జవాన్లపై ఉగ్రదాడి అంశంపై శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. జవాన్లపై దాడి ఘటనను శాసనసభ ఖండించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమరులైన జవాన్ల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఉగ్రదాడి ఘటన భారతీయుల హృదయాలను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
2019-02-22 10:56:35
ముగిసిన సీఎల్పీ సమావేశం
అసెంబ్లీ కమిటీ హాల్‌లో ముగిసిన సీఎల్పీ సమావేశం మగిసింది. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు కాంగ్రెస్ నేతలు నివాళి అర్పించారు. అనంతరం సభాపతిని కలిసి అసెంబ్లీ సమావేశాలను కనీసం పదిరోజులైనా నిర్వహించాలని కోరారు.
మద్దతు ధర
అసెంబ్లీలో ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలగకుండా చూడాలని సీఎల్పీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఎర్రజొన్నకు మద్దతు ధర అంశంపై చర్చకు అవకాశం కల్పించాలని సభాపతిని కోరారు.
2019-02-22 10:50:42
బడ్జెట్ పత్రాలు అందజేత
శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు బడ్జెట్ పత్రాలు అందజేశారు.
2019-02-22 10:07:18
బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
ఈ రోజు ఉదయం 11.30 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ముందుగా జవాన్లపై ఉగ్రదాడి అంశంపై తీర్మానం ప్రవేశపెట్టి సంతాపం తెలపనున్నారు. అనంతరం శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు.
మండలిలో
శాసనమండలిలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి అనుబంధ వ్యయాన్ని ఉభయసభల ముందుంచనుంది ప్రభుత్వం. అనంతర శనివారం శాసనసభ, మండలిలో బడ్జెట్‌పై చర్చ జరగనుంది. సోమవారం ద్రవ్యవినిమయ బిల్లుకు ఉభయసభలు ఆమోదం తెలపనున్నాయి.