ETV Bharat / bharat

ఆమె 4 నెలల గర్భవతి.. పెళ్లైన నెలకు తెలుసుకుని భర్త షాక్.. చివరకు.. - ఉత్తర్​ప్రదేశ్​ న్యూస్​

ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. పెళ్లయిన నెల రోజులకే భార్య నాలుగు నెలల గర్భవతి అని తెలిసి భర్త షాక్ అయ్యాడు. మోసం చేశారంటూ భార్య, ఆమె కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

wife cheating maharajganj
మహారాజ్​గంజ్
author img

By

Published : Jun 17, 2022, 5:37 PM IST

పెళ్లయిన నెల రోజులకే భార్య నాలుగు నెలల గర్భవతి అని భర్తకు తెలిసింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని మహారాజ్​గంజ్​లో జరిగింది. తనను మోసం చేశారని అతని భార్య, ఆమె కుటుంబంపై బాధితుడు కోల్హుయ్ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు.

అసలేం జరిగిందంటే: నవ వధువుకు కడుపులో నొప్పిగా ఉందనడం వల్ల కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పుడు వైద్యులు పరీక్షించి నాలుగు నెలల గర్భవతి అని తేల్చారు. ఈ వార్త విని వరుడి కుటుంబ సభ్యులు షాక్​కు గురయ్యారు. వివాహం జరిగి కేవలం ఒక నెల అయిందని.. మరి నాలుగు నెలల గర్భవతి ఎలా అయిందని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి: 'వ్యవసాయం గిట్టుబాటు కాట్లేదు.. హెలికాప్టర్ కొనుక్కుంటా లోన్ ఇవ్వండి'

ఏసీబీ దాడుల్లో పట్టుబడిన రూ.42 లక్షలు.. ఆ అధికారివేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.