ETV Bharat / bharat

బంగాల్​లో 16వ తేదీ నుంచి సంపూర్ణ లాక్​డౌన్​ - బంగాల్​లో కరోనా మహమ్మారి

బంగాల్​లో సంపూర్ణ లాక్​డౌన్​ను ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. మే 16 నుంచి 30 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.

bengal lockdown, బంగాల్​లో లాక్​డౌన్
బంగాల్​లో లాక్​డౌన్
author img

By

Published : May 15, 2021, 1:28 PM IST

కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో బంగాల్​లో సంపూర్ణ లాక్​డౌన్​ను విధించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. మంగళవారం నుంచి అమలులోకి వచ్చే ఈ లాక్​డౌన్​ ఈనెల 30 వరకు కొసాగుతుందని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. ప్రైవేటు వాహనాలు, టాక్సీలు, బస్సులు, మెట్రో రైళ్లు, సబ్​అర్బన్​ రైళ్లను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఇప్పటికే పలు రాష్ట్రాలు సంపూర్ణ లాక్​డౌన్​ విధించగా, మరికొన్ని పాక్షికంగా ఆంక్షలను విధించారు.

ఇదీ చదవండి : కరోనాతో మమతా బెనర్జీ సోదరుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.