ETV Bharat / bharat

ఆ రాశివారికి ఈ వారం వాహన యోగం - ధన లాభం తథ్యం! - ఈ వారం రాశిఫలాలు

Weekly Horoscope From 7th To 13th January 2024 : 2024 జనవరి 7 నుంచి 13వ తేదీ వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Weekly Horoscope in telugu
Weekly Horoscope From 7th to 13th January 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 7, 2024, 5:00 AM IST

Weekly Horoscope From 7th To 13th January 2024 : 2024 జనవరి 7 నుంచి 13వ తేదీ వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారు ఈ వారం స్నేహితులతో సమయం గడుపుతారు. తమ సుఖ దుఃఖాలను పంచుకుంటారు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రకు వెళ్లాలని కూడా ప్లాన్ చేస్తారు. అది మీ మనస్సుకు శాంతి కలుగజేస్తుంది. పెండింగ్​లో ఉన్న పనులు కూడా ఈ వారం పూర్తి కావచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. బంధువులందరూ వచ్చిపోతుంటారు. మీరు ఇంటిని మరింత అలంకారయుతంగా తీర్చిదిద్దుతారు. కుటుంబంలో కొనసాగుతున్న విభేదాలు ఈ వారంలో సమసిపోతాయి. ఈ వారం మీ అభిరుచికి అనుగుణంగా పని చేస్తారు.

.

వృషభం (Taurus) : వృషభ రాశివారు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో కలిసి మీ కుటుంబ సంక్షేమం కోసం పని చేస్తారు. ప్రేమికులు మధుర క్షణాలను అనుభవిస్తారు. ఈ వారం కొత్త ఆదాయ మార్గాలను అనుసరిస్తారు. వాటి నుంచి మీరు లాభాలను పొందుతారు. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకుంటారు. మీరు కొన్ని పెట్టుబడులు కూడా పెడతారు. అవి భవిష్యత్తులో మీకు మంచి ప్రయోజనం చేకూరుస్తాయి. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధిస్తారు. మీ స్నేహితులు మీకు సహాయం చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదివితే, పరీక్షలో మంచి మార్కులు సాధిస్తారు. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీ దినచర్యలో కొన్ని మార్పులు చేస్తారు. ఇది మీకు మంచి చేస్తుంది. ఈ వారం మీ కుటుంబంతో కలిసి కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఈ వారం మీ జీవిత భాగస్వామి కొత్త పనులను ప్రారంభించవచ్చు, అందులో మీరు అతనికి/ఆమెకు పూర్తి మద్దతునిస్తారు. మీ భావాలను మీరు ప్రేమించిన వారికి తెలియజేస్తారు. అది అతనికి/ఆమెకు చాలా సంతోషాన్నిస్తుంది. పని చేసే వ్యక్తులు ఈ వారం ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారం చేసే వ్యక్తులు ఈ వారం వ్యాపారంలో కొన్ని కొత్త ప్రణాళికలను అమలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతారు. అందులో వారు విజయం సాధిస్తారు. మారుతున్న వాతావరణం కారణంగా, మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ఇది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. మీ దినచర్యలో కొన్ని మార్పులు చేసుకుంటే, అది మీకు మంచిది. ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశివారు ఉద్యోగంలో పురోగతిని సాధిస్తారు. ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ వారం మీరు కుటుంబ సభ్యులతో కొంత సమయం గడుపుతారు. ఇది మీ మనస్సుకు శాంతిని కలిగిస్తుంది. వ్యాపారంలో ఒడుదొడుకులు రావచ్చు. ఇది మీకు ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారం కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు. విద్యారంగంలో పురోగతి ఉంటుంది. కళాత్మక, సృజనాత్మక రంగాల్లో కూడా వృద్ధి ఉంటుంది. ఈ వారం మీ జీవిత భాగస్వామితో కొంత సమయం ఒంటరిగా గడుపుతారు. మీ పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఇది మీ మనస్సును సంతోషపరుస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. యువత తమ కెరీర్​పై దృష్టి కేంద్రీకరిస్తారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి మంచి ఉపాధి లభిస్తుంది.

.

సింహం (Leo) : సింహ రాశి వారు ప్రేమలో మునిగిపోతారు. ఒకరికొకరు ప్రేమపూర్వక ప్రమాణాలు, వాగ్దానాలు చేసుకుంటారు. వివాహితులు తమ జీవిత భాగస్వామి సహాయంతో కొన్ని కొత్త పనులు చేస్తారు. మంచి లాభాలు కూడా సంపాదిస్తారు. విద్యారంగంలో పురోగతి ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తులు వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. ఈ వారం మీరు ఆదాయ అవకాశాలను కూడా పొందుతారు. దాని ద్వారా మీరు లాభం పొందుతారు. మీ ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది. మీరు ఇల్లు, దుకాణం, భవనం మొదలైన వాటిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తారు. మీ ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. మీ దినచర్యలో యోగా, ధ్యానాన్ని చేర్చుకుంటారు. తీసుకునే ఆహారంపై శ్రద్ధ చూపుతారు. ఈ వారం మీ పిల్లలతో కూడా కొంత సమయం గడుపుతారు.

.

కన్య (Virgo) : కన్య రాశి వారికి గృహ జీవితంలో సంతోషం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ భావాలను వ్యక్తపరుస్తారు. ఈ వారం మీరు వ్యాపారంలో కొన్ని కొత్త ప్రణాళికలను అమలు చేస్తారు. ఫలితంగా మంచి లాభాలను ఆర్జిస్తారు. అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధపడతారు. కానీ చదువుపై ఏకాగ్రత తగ్గుతుంది. పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంట్లో పూజలు, పారాయణాలు చేస్తారు. మీ కోసం, మీ కుటుంబ సభ్యుల కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.

.

తుల (Libra) : తులా రాశివారు తమ పనిలో పురోగతి సాధిస్తారు. చాలా సంతోషంగా ఉంటారు. విద్యారంగంలో కూడా పురోగతి కనిపిస్తుంది. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. మీ జీవిత భాగస్వామి మీకు మద్దతుగా నిలుస్తారు. సీనియర్ సభ్యుల ఆశీస్సులు మీపై ఉంటాయి. మీ మనస్సులో ఉన్నదాన్ని తండ్రికి తెలియజేస్తారు. తల్లితో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఫలితంగా మీ మనస్సుకు శాంతి కలుగుతుంది. ఈ వారం మీ కుటుంబంతో కలిసి కొంత సమయం గడుపుతారు. మీకు ఇష్టమైన పనులు చేయడానికి ఈ వారం తగినంత సమయం దొరుకుతుంది. మీ పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంటారు.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారు తమ ప్రేమను ప్రియమైనవారికి తెలియజేస్తారు. ఈ ప్రేమ ఫలిస్తుంది. ఈ వారం మీ జీవిత భాగస్వామితో మధుర క్షణాలను గడుపుతారు. పెద్దల ఆశీర్వాదంతో మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు. మీ జీవిత భాగస్వామి మీకు పూర్తిగా మద్దతు ఇస్తారు. మీ కెరీర్ చాలా బాగుంటుంది. ఉద్యోగులు పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులు తమ ఉపాధ్యాయుల సహాయం తీసుకుంటారు. ఈ వారం మీకు ఇష్టమైన సబ్జెక్టులను చదివే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం ఉంది. వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఈ వారం తరువాత, తమ వ్యాపార ప్రణాళికలను పునఃప్రారంభించి, విజయం సాధిస్తారు.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారు విద్యారంగంలో పురోగతి సాధిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇంటికి కొత్త అతిథి వస్తారు. ఇది సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీ వివాహ ప్రతిపాదన ఆమోదం పొందుతుంది. శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. బంధువులందరూ వచ్చిపోతుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తుంటారు. మీ మనశ్శాంతి కోసం ఒంటరిగా గడుపుతారు. ఈ వారం మీ జీవిత భాగస్వామి నుంచి ఆశ్చర్యకరమైన కానుకను అందుకుంటారు. ఇది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ వారం మీ భావాలను మీ తల్లికి తెలియజేస్తారు. ఈ వారం మీ స్నేహితుని సహకారంతో మంచి ఆదాయ అవకాశాలను పొందుతారు.

.

మకరం (Capricorn) : మకరరాశి వారి ఆరోగ్యం కాస్త ఇబ్బందిపెట్టవచ్చు. దాని కారణంగా మనస్సు కలత చెందుతుంది. మీరు మంచి వైద్యుడిని సంప్రదిస్తే మంచిది. మీ ప్రేమ జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. మీరు కుటుంబ జీవితంలో ఆనందం, శాంతిని చూస్తారు. మీ జీవిత భాగస్వామితో మధుర క్షణాలను ఆస్వాదిస్తారు. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. విద్యార్థులు పూర్తి ఏకాగ్రతతో చదువుతారు. ఉన్నత విద్య కోసం మరో ప్రాంతానికి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. స్నేహితుల సహకారంతో మీ వ్యాపారంలో కొత్త విధానాలను అవలంభిస్తారు. ఈ వారం మీకు ఇష్టం లేకపోయినా కొన్ని ఖర్చులు చేయవలసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు. కుటుంబ సంక్షేమం కోసం జీవిత భాగస్వామితో కలిసి పని చేస్తారు. పెద్దల ఆశీస్సులతో అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ప్రేమికులకు కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. అయినా ధైర్యంగా ఎదురించి నిలబడతారు. ఈ వారం మీ కలలు నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది మీ మనస్సును సంతోషపరుస్తుంది. మీరు కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మంచి వ్యక్తి సహాయంతో మీరు పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. పితృ ఆస్తులు కూడా మీకు లభిస్తాయి. ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. మీ వ్యాపారంలో కొన్ని మార్పులు చేస్తే, మంచి అభివృద్ధిని చూస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు కొత్త పెట్టుబడులు పెట్టాలని కూడా నిర్ణయించుకుంటారు. ఇది భవిష్యత్తులో మీకు మంచి ప్రయోజనం చేకూరుస్తుంది.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ వారం చాలా ఆదాయ అవకాశాలను వస్తాయి. మంచి లాభాలు కూడా వస్తాయి. ఫలితంగా మీ ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది. భవిష్యత్​ కోసం మీ డబ్బును ఆదా చేస్తారు. ఇల్లు కొనాలనే కోరిక నెరవేరుతుంది. క్రమంగా ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. ఈ వారంలో మీ జీవిత భాగస్వామి కొత్త పనిని ప్రారంభిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతారు. మీ గురువు సహాయంతో మీకు ఇష్టమైన సబ్జెక్టులను అధ్యయనం చేసే అవకాశం లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. పూజలు, పారాయణాలు, భజనలు, కీర్తనలు చేస్తారు. మీకు ఇష్టమైన కార్యకలాపాలు చేస్తారు. మీ సంతోషాన్ని, దుఃఖాన్ని స్నేహితులతో పంచుకుంటారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.