ETV Bharat / bharat

అక్రమంగా మద్యం తరలింపు.. చివరకు స్థానికులే.. - మద్యం బాటిళ్లను లూటీ చేసిన ప్రజలు

Villagers Looted Liquor: కొందరు దుండగులు అక్రమంగా మద్యం తరలిస్తున్న క్రమంలో వాహనానికి ప్రమాదం జరిగింది. అదునుచూసి మద్యం బాటిళ్లను లూటీ చేశారు స్థానికులు. ఈ ఘటన బిహార్​లోని గోపాల్​గంజ్​లో జరిగింది.

Liquor Loot in Gopalganj
మద్యం లూటీ చేస్తున్న స్థానికులు
author img

By

Published : Dec 22, 2021, 11:20 PM IST

అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని లూటీ చేసిన స్థానికులు

Villagers Looted Liquor: బిహార్​​లో విస్తుపోయే ఘటన జరిగింది. కొందరు.. అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న వాహనానికి ప్రమాదం జరగ్గా.. ఆ వాహనంలో నుంచి మద్యం బాటిళ్లను స్థానికులు దోచుకెళ్లారు.

బిహార్​లో మద్యం నిషేధం ఎప్పటినుంచో కొనసాగుతోంది. అయితే.. అక్రమంగా మద్యాన్ని వాహనంలో తరలిస్తున్నారు దుండగులు. ఈ క్రమంలో గోపాల్​ గంజ్​లో వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఘటనా స్థలం నుంచి డ్రైవర్​ పారిపోయాడు. వాహనంలో మద్యాన్ని చూసిన స్థానికులు ఎగబడి లూటీ చేశారు. ఒకరినొకరు తోసేసుకుంటూ మద్యం బాటిళ్లన్నీ ఖాళీ చేశారు. పోలీసులు వచ్చేలోపు అంతా.. సాధారణంగా ఉండిపోయారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఇదీ చదవండి:

21 కేజీల హెరాయిన్ పట్టివేత.. ఆరుగురు అరెస్ట్​

పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థికి ఒకే ఒక్క ఓటు.. ఇంట్లో 12 మంది ఉన్నా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.