ETV Bharat / bharat

టీకా తీసుకోని వారి ఇళ్లల్లో కరెంట్ కట్​! - కరోనా టీకా

టీకా వేయించుకోవడానికి నిరాకరించడం వల్ల తమ గ్రామానికి విద్యుత్​ నిలిపివేశారని పలువురు గ్రామస్థులు ఆరోపించారు. ఈ సంఘటన యూపీలోని కన్నౌజ్​ జిల్లాలో జరిగింది.

disconnection of electricity
కరోనా టీకా
author img

By

Published : Jun 4, 2021, 9:32 AM IST

Updated : Jun 4, 2021, 11:25 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ కన్నౌజ్​లో వింత ఘటన చోటుచేసుకుంది. టీకా వేయించుకోవడానికి నిరాకరించినందున తమ గ్రామానికి విద్యుత్ నిలిపివేశారని సౌరిఖ్​ గ్రామస్థులు ఆరోపించారు.

Villagers face disconnection of electricity after refusing COVID jab
కరెంటు కోత

"ప్రజలకు టీకా వేయించేందుకు జిల్లా అదనపు కలెక్టర్ బుధావారం గ్రామానికి వచ్చారు. వ్యాక్సిన్​ తీసుకున్నవారికి ఏ ఇబ్బంది లేదు. అందుకు తిరస్కరించినవారికే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టీకా తీసుకోనివారి ఇళ్లకు విద్యుత్​ నిలిపివేయాలని అదనపు కలెక్టర్​ ఆదేశాలిచ్చారు," అని సురేశ్ దుబే అనే గ్రామస్థుడు తెలిపారు.

సౌరిఖ్ గ్రామస్థులు

అయితే ఈ ఆరోపణలను అసిస్టెంట్​ కలెక్టర్​ తోసిపుచ్చారు. కరెంటు కోతకు టీకా కార్యక్రమానికి సంబంధం లేదని తెలిపారు. బకాయిలు చెల్లించని ఇళ్లకే విద్యుత్​ నిలిపివేసినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: టీకా తీసుకుంటే బైక్, బిర్యానీ, బంగారం!

Last Updated : Jun 4, 2021, 11:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.