Venkaih Naidu President Candidate: భారత రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరును ప్రతిపాదించినట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. మీడియా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్నవన్నీ వదంతులేనని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యను.. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయాలని భాజపా భావిస్తున్నట్లు వార్తలు రావడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే ఆయన స్పష్టత ఇచ్చారు.
'రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య!'.. నిజమెంత? - వెంకయ్య నాయుడు
Venkaih Naidu news: రాష్ట్రపతి అభ్యర్థిగా తన పేరు ప్రతిపాదించారన్న వార్తలపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. అవన్నీ వదంతులే అని కొట్టిపారేశారు.
వెంకయ్య నాయుడు
Venkaih Naidu President Candidate: భారత రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరును ప్రతిపాదించినట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. మీడియా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్నవన్నీ వదంతులేనని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యను.. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయాలని భాజపా భావిస్తున్నట్లు వార్తలు రావడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే ఆయన స్పష్టత ఇచ్చారు.
Last Updated : Mar 29, 2022, 1:32 PM IST