ETV Bharat / bharat

'వాజ్​పేయీ.. దేశాన్ని కొత్త శిఖరాలకు చేర్చారు' - వాజ్​పేయీ సేవలను గుర్తు చేసుకున్న మోదీ

భారత మాజీ ప్రధాని వాజ్​పేయీ 96వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్​ షా సహా పలువురు ఆయనకు నివాళులర్పించారు.

pm paid rich tributes to former PM Atal Bihari Vajpayee
వాజ్​పేయీకి ప్రధాని మోదీ నివాళి
author img

By

Published : Dec 25, 2020, 9:04 AM IST

Updated : Dec 25, 2020, 9:48 AM IST

దివంగత మాజీ ప్రధాని అటల్​ బిహారీ​ వాజ్​పేయీ 96వ జయంతి సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.

Ramnath kovind at Sadaiv Atal
వాజ్​పేయీకి నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి

దిల్లీలోని వాజ్​పేయీ స్మారకం 'సదైవ్​ అటల్​' వద్ద రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులు, భాజపా నేతలు నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

Amith shah tribute to Vajpayee
మాజీ ప్రధాని అటల్​ బిహారీ​ వాజ్​పేయీకి కేంద్ర హోం మంత్రి నివాళి

ఈ సందర్భంగా వాజ్​పేయీ దూరదృష్టి ద్వారా దేశం అభివృద్ధి చెంది, కొత్త శిఖరాలకు చేరిందని ప్రధాని మోదీ కొనియాడారు.

Rajnath at Sadaiv Atal
వాజ్​పేయికి రక్షణ మంత్రి రాజ్​నాథ్​ నివాళి
Nirmala sitharaman Sadaiv Atal
మాజీ ప్రధాని వాజ్​పేయీకి నివాళులర్పిస్తున్న నిర్మలా సీతారామన్

"దేశాన్ని దృఢంగా, సంపన్నంగా మార్చేందుకు ఆయన (వాజ్​పేయీ) చేసిన సేవలను భారత్ ఎప్పటికీ మరిచిపోదు."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఇదీ చూడండి:వాజ్​పేయీ జయంతి సందర్భంగా స్మారక ఉపన్యాసం

Last Updated : Dec 25, 2020, 9:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.