కరోనా విజృంభణ నేపథ్యంలో సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్షను యూపీఎస్సీ వాయిదా వేసింది. జూన్ 27న జరగాల్సిన పరీక్షను అక్టోబర్ 10న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని యూపీఎస్సీ గురువారం విడుదల చేసిన ప్రకటన ద్వారా వెల్లడించింది.
సివిల్ సర్వీసెస్ పరీక్షలను ఏటా ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ అని మూడు దశల్లో నిర్వహిస్తారు.
ఇదీ చదవండి : 'స్టెరిలైట్' నుంచి ఆక్సిజన్ సరఫరా షురూ