ETV Bharat / bharat

బాలికపై అత్యాచారం- పరారీలో నిందితుడు - బాలికపై అత్యాచారం

ఉత్తర్​ప్రదేశ్​లో​ దారుణం జరిగింది. 16ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు.

UP: Teen girl raped by youth, accused absconding
బాలికపై అత్యాచారం.. నిందితుడు పరార్​
author img

By

Published : Apr 6, 2021, 4:14 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని గర్​వార్​ ప్రాంతంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. బాధితురాలు పొలానికి వెళ్లి, తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఆదివారం ఈ ఘటన జరిగిన వెంటనే నిందితుడు పరారయ్యాడని పోలీసులు వివరించారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడడం: విషాహారం ఇచ్చి బాలికపై గ్యాంగ్​ రేప్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.