ETV Bharat / bharat

కల్తీ మద్యం: 28కి చేరిన మృతుల సంఖ్య - ఉత్తర్​ప్రదేశ్​ కల్తీ మద్యం బాధితులు

ఉత్తర్​ప్రదేశ్​లో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 28కి చేరింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు అబ్కారీ అధికారులను సస్పెండ్ చేసిన కలెక్టర్‌.. దర్యాప్తునకు ఆదేశించారు.

up liquor
కల్తీ మద్యం
author img

By

Published : May 29, 2021, 3:30 AM IST

Updated : May 29, 2021, 11:35 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 28కి చేరింది. అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారు. అలీగఢ్‌ పరిధి కర్సువాలో జరిగిన ఈ ఘటనలో ఒకే యజమానికి చెందిన 2 దుకాణాల్లో బాధితులు మద్యం తాగినట్లు గుర్తించారు.

ఈ రెండు మద్యం దుకాణాలను సీజ్‌ చేసిన అధికారులు.. యజమానిని అరెస్టు చేశారు. అంతేగాక ఐదుగురు అబ్కారీ అధికారులను సస్పెండ్ చేసిన కలెక్టర్‌.. దర్యాప్తునకు ఆదేశించారు.

ఇవీ చదవండి: కల్తీ మద్యం తాగి 11 మంది మృతి

Last Updated : May 29, 2021, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.