ETV Bharat / bharat

UP election Akhilesh Yadav: 'శ్రీకృష్ణుడు రోజూ నాతో మాట్లాడుతాడు' - up polls on Akhilesh Yadav

UP election 2022: రోజూ రాత్రి శ్రీకృష్ణుడు తన కలలోకి వస్తాడని సమాజ్​వాదీ పార్టీ(ఎస్​పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ చెప్పారు. రామరాజ్యం నెలకొల్పడానికి త్వరలో తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెబుతుంటారని అఖిలేశ్​​ పేర్కొన్నారు.

UP polls Akhilesh Yadav
UP polls Akhilesh Yadav
author img

By

Published : Jan 4, 2022, 6:23 AM IST

UP election Akhilesh Yadav: శ్రీ కృష్ణ పరమాత్ముడు ప్రతిరోజు కలలోకి వచ్చి తనతో మాట్లాడుతాడని సమాజ్​వాదీ పార్టీ(ఎస్​పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ చెప్పారు. ఉత్తర్​ప్రదేశ్​లో రామరాజ్యం నెలకొల్పడానికి త్వరలో తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెబుతుంటారని అఖిలేశ్​​ పేర్కొన్నారు. భాజపా ఎమ్మెల్యే మాధురి వర్మను తన పార్టీలోకి ఆహ్వానించే సందర్భంగా నిర్వహించిన సభలో అఖిలేశ్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

"రాష్ట్రంలో రామరాజ్యానికి సామ్యవాదమే (సమాజ్​వాద్​) మార్గం. సమాజ్​వాద్​ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు రాష్ట్రంలో రామరాజ్యం ఏర్పడుతుంది. శ్రీకృష్ణ పరమాత్మడు ప్రతిరోజు రాత్రి నాకు కలలోకి వస్తాడు. రాష్ట్రంలో రామరాజ్యం నెలకొల్పడానికి త్వరలో తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెబుతుంటారు" అని అఖిలేశ్​ చెప్పారు.

రాష్ట్రంలో యోగి సర్కారు అన్నివిధాల విఫలమైందని అఖిలేశ్ విమర్శించారు​. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని ఆశాభవం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: ఐసోలేషన్​లో ప్రియాంకా గాంధీ.. ప్రచారాలపై ఎఫెక్ట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.