ETV Bharat / bharat

'21 రోజుల్లో కరోనాపై విజయం' మాయమాటలే: రాహుల్​ - ప్రధాని నరేంద్ర మోదీ

కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ విమర్శలు గుప్పించారు. 21 రోజుల్లో కరోనాను జయిస్తామని ప్రధాని మాయ మాటలు చెప్పారని అన్నారు. లాక్​డౌన్​ వల్ల చాలా మంది జీవితాలు నాశనం అయ్యాయని ట్విట్టర్​లో పేర్కొన్నారు.

'Unplanned lockdown' did not win battle in 21 days as PM claimed, but destroyed lives: Rahul
కరోనా కేసులు కోటి దాటడంపై రాహుల్ ఆవేదన
author img

By

Published : Dec 19, 2020, 2:50 PM IST

కరోనా కట్టడికి కేంద్రం తీసుకున్న చర్యలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రణాళిక లేకుండా విధించిన లాక్‌డౌన్‌ వల్ల.. లక్షల మంది జీవితాలు నాశనమయ్యాయని విమర్శించారు. 21 రోజుల్లో కరోనాపై విజయం సాధిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ మాయ మాటలు చెప్పారని అన్నారు.

  • 1 Crore covid infections with almost 1.5 lakh deaths!

    The unplanned lockdown did not manage to ‘win the battle in 21 days’ as the PM claimed, but it surely destroyed millions of lives in the country.

    — Rahul Gandhi (@RahulGandhi) December 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య కోటి మార్కును దాటింది. దాదాపు 1.5 లక్షల మంది వైరస్​ కారణంగా మృతిచెందారు. ప్రధాని 21 రోజుల్లో కరోనాను జయించగలమని మాయ మాటలు చెప్పారు. ప్రణాళికే లేకుండా విధించిన లాక్​డౌన్​ నిరుపయోగం అవడమే కాక లక్షల మంది జీవితాలను నాశనం చేసింది".

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్​ నేత.

'మహాభారత యుద్ధం 18 రోజులు జరగ్గా కరోనాపై పోరుకు 21 రోజుల సమయం పడుతుంది' అంటూ గతంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను రాహుల్‌ ఎద్దేవా చేశారు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య కోటి దాటడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:'లవ్ జిహాద్'​ అరెస్టుపై హైకోర్టు స్టే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.