కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొచ్చి సమీపంలోని ఉన్న త్రిపునితురాలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. బంగారం అక్రమ రవాణా కేసును ప్రస్తావించిన ఆయన.. ముఖమంత్రి పినరయి విజయన్, ప్రభుత్వ మాజీ ముఖ్యకార్యదర్శి ఎం. శివశంకర్ అవినీతికి పాల్పడలేదా అని ప్రశ్నించారు.
![Union Minister Amit Shah hits streets, campaigns for BJP candidates in Kerala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11137464_thjkkk.jpg)
![Union Minister Amit Shah hits streets, campaigns for BJP candidates in Kerala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11137464_thklhh.jpg)
![Union Minister Amit Shah hits streets, campaigns for BJP candidates in Kerala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11137464_thjgfgf.jpg)