ETV Bharat / bharat

TSGENCO AE Notification 2023 : తెలంగాణ జెన్‌కోలో అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాలు.. రూ.లక్షకుపైగా జీతం.. అప్లైకు లాస్ట్ డేట్​ ఎప్పుడంటే? - వీఎంఎంసీ సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ రిక్రూట్‌మెంట్ 2023

TSGENCO AE Notification 2023 : తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పోస్టులను భర్తీకి నోటిఫికేషన్​ విడుదలైంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

tsgenco-ae-notification-2023-and-vmmc-safdarjung-hospital-recruitment-2023
తెలంగాణ జెన్​కో ఏఈ నోటిఫికేషన్ 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 7, 2023, 11:03 AM IST

Updated : Oct 7, 2023, 11:19 AM IST

TSGENCO AE Notification 2023 : హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలో 339 అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది ఆ సంస్థ. ప్రత్యక్ష, రెగ్యులర్ నియామకాల పద్ధతిలో ఈ ఖాళీలను నింపనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి ఓ నోటిఫికేషన్​ సైతం విడుదుల చేసింది. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు జెన్‌కో ప్రకటించింది. ఈ నోటిఫికేషన్​ సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఖాళీల వివరాలు..

  • అసిస్టెంట్ ఇంజినీర్- 339 పోస్టులు
  • లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్- 94 ఖాళీలు
  • జనరల్ రిక్రూట్‌మెంట్- 245 ఖాళీలు
  • విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్.

అర్హతలు..
బ్యాచిలర్స్ డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ మెకానికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ కంట్రోల్స్ ఇంజినీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్‌ కంట్రోల్ ఇంజినీరింగ్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్‌ పవర్/ పవర్ ఎలక్ట్రానిక్స్/ సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి..
2023 జులై 1 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

జీత భత్యాలు..
నెలకు రూ.65,600 - రూ.1,31,220.

ఎంపిక విధానం..
మొదట రాత పరీక్ష ఉంటుంది. అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. అనంతరం మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన వివరాలు..

  • ఆన్​లైన్​లోనే దరఖాస్తు చేసుకుని ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తులు, ఫీజు చెల్లింపు ప్రారంభం: 2023 అక్టోబర్​ 7
  • ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు, ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 2023 అక్టోబర్​ 29
  • దరఖాస్తు రుసుము : రూ.400.
  • రాత పరీక్ష తేదీ: 03-12-2023.

వీఎంఎంసీ- సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లో 909 పారామెడికల్ స్టాఫ్ పోస్టులు
VMMC Safdarjung Hospital Recruitment 2023 : న్యూదిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, కళావతి సరన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్లు సంయుక్తంగా రెగ్యులర్‌ ప్రాతిపదికన పలు పారామెడికల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేశాయి. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఖాళీల వివరాలు:

  • మొత్తం పోస్టులు : 909 పారామెడికల్ స్టాఫ్ పోస్టులు
  • ఫ్యామిలీ వెల్ఫేర్ ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేటర్, రేడియోగ్రాఫర్, ఎక్స్-రే అసిస్టెంట్, ఈసీజీ టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, ఫార్మసిస్ట్, ఫిజియోథెరపిస్ట్, ఆపరేషన్ థియేటర్ అటెండెంట్, నర్సింగ్ అటెండెంట్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, మెడికల్ సోషల్ వెల్ఫేర్, మెడికల్ రికార్డ్‌ టెక్నీషియన్‌, ఆప్టోమెట్రిస్ట్, ఎక్స్-రే టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, టెక్నీషియన్, సీనియర్ కార్డియాక్ టెక్నీషియన్, జూనియర్ కార్డియాక్ టెక్నీషియన్, డెంటల్ మెకానిక్, కేర్ టేకర్, చైర్-సైడ్ అసిస్టెంట్, రిసెప్షనిస్ట్, జూనియర్ ఫొటోగ్రాఫర్, డ్రస్సర్, సైకాలజిస్ట్, లైబ్రరీ క్లర్క్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

అర్హత..
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్, పన్నెండో తరగతి, డిప్లొమా, సర్టిఫికెట్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు ఫీజు..

  • జనరల్​ అభ్యర్థులకు రూ.600
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ..
కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 25-10-2023 అక్టోబర్​ 25
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 26-10-2023 అక్టోబర్​ 26
  • అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ తేదీ: 2023 నవంబర్ మొదటి వారం

BEL Engineering Jobs 2023 : బీఈ, బీటెక్​ అర్హతతో.. BELలో ప్రొబేషనరీ ఇంజినీర్​, ఆఫీసర్​​ పోస్టులు.. అప్లై చేసుకోండిలా!

ISRO Apprentice Jobs 2023 : ఇంజినీరింగ్ అర్హతతో.. ఇస్రోలో 435 అప్రెంటీస్​ పోస్టులు.. రేపే సెలక్షన్​!

Last Updated : Oct 7, 2023, 11:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.