ETV Bharat / bharat

కారు డోర్లు లాక్​.. ఊపిరాడక ముగ్గురు చిన్నారులు మృతి - Children dead in locked car

కారు డోర్లు లాక్​ అయి ఊపిరాడక ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన తమిళనాడులోని తిరునెల్వేలిలో జరిగింది. కారులో ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

3 Children suffocated to death as car doors closed
కారు డోర్లు లాక్​.. ఊపిరాడక ముగ్గురు చిన్నారులు మృతి
author img

By

Published : Jun 4, 2022, 11:00 PM IST

తమిళనాడులోని తిరునెల్వేలిలో విషాద ఘటన జరిగింది. కారులో ఆడుకుంటుండగా డోర్లు లాక్​ అయి ఊపిరాడక ముగ్గురు చిన్నారు ప్రాణాలు కోల్పోయారు. పనంగుడి సమీపంలోని లెప్పాయ్​ అపార్ట్​మెంట్​లో నివాసం ఉండే నాగరాజన్​ కుమారుడు నితీశ్​(5), నితీశ(7), అదే అపార్ట్​మెంట్​లో ఉండే మరోవ్యక్తి సుధాకర్​ కుమారుడు కబిసాంత్​(4)గా గుర్తించారు.
ప్రమాదానికి గురైన కారు నాగరాజన్​ సోదరుడు మనికందన్​కు చెందినదిగా గుర్తించారు. కారులో ఆడుకుంటుండగా ఆకస్మికంగా డోర్లు లాక్​ అయ్యాయి. చిన్నారులు డోర్లు తెరిచేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఊపిరాడక ముగ్గురు కారులోనే ప్రాణాలు విడచారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.