ETV Bharat / bharat

July 5 Horoscope: ఈ రోజు రాశి ఫలం

author img

By

Published : Jul 5, 2021, 5:17 AM IST

Updated : Jul 5, 2021, 7:15 AM IST

ఈ రోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

HOROSCOPE
ఈ రోజు రాశి ఫలం

నేటి రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన విశేషాలు మీకోసం..

మేషం

బంధుమిత్రుల సహకారంతో అవరోధాలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టదేవతా స్తోత్రం పఠిస్తే మంచిది.

వృషభం

మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. శివారాధన శుభప్రదం.

మిథునం

శ్రమ అధికమవుతుంది. మిత్రుల ద్వారా మేలు జరుగుతుంది. మనసుపెట్టి పనిచేస్తే విజయం మీ సొంతమవుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఇష్టదైవారాధన శుభ ఫలితాన్నిస్తుంది.

కర్కాటకం

చేపట్టే పనుల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. దుర్గాదేవి ధ్యానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.

సింహం

మిశ్రమకాలం. సొంత నిర్ణయాలు పనిచేయవు. సంకుచిత విమర్శలను పట్టించుకోవద్దు. మంచి ఆలోచనా విధానంతో ముందుకు సాగండి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే శుభదాయకం.

కన్య

మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. అష్టమంలో చంద్ర దోషం ఉంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. దుర్గాదేవి ఆరాధన శుభాన్నిస్తుంది.

తుల

చేపట్టే పనిలో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. మానసిక అశాంతి ఉంటుంది. ఎలాంటి పరిస్థితిలోనైనా మనోధైర్యాన్ని వదలకండి. ఆంజనేయస్వామి ఆరాధన శుభప్రదం.

వృశ్చికం

మీ మీ రంగాల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులు పెరుగుతాయి. శివనామస్మరణ ఉత్తమ ఫలితాన్నిస్తుంది.

ధనుస్సు

మీ మీ రంగాల్లో అనుకూలఫలితాలున్నాయి. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబసభ్యుల సలహాలతో విజయం సాధిస్తారు. ఇష్టదేవతారాధన శుభదాయకం.

మకరం

శుభకాలం. చిత్తశుద్ధితో పనిచేసి విజయం సాధిస్తారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ స్వధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది. శివారాధన చేస్తే మంచి జరుగుతుంది.

కుంభం

అనుకున్న పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. శ్రమ తగిన ఫలితం లభిస్తుంది. దుర్గాస్తుతి శుభప్రదం.

మీనం

పట్టుదల చాలా అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవాలి. బంధుమిత్రులను కలుపుకుపోతారు. ఎవ్వరితోనూ విభేదించకండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శివుడిని ఆరాధిస్తే మంచిది.

Last Updated : Jul 5, 2021, 7:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.