ETV Bharat / bharat

సీపీఎం, టీఎంసీ శ్రేణుల ఘర్షణ- ఒకరు మృతి - ఘర్షణ

బంగాల్​లో సీపీఎం-ఐఎస్​ఎఫ్​ కూటమి , తృణమూల్ కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణలో అధికార పార్టీ సభ్యుడు మృతి చెందాడు.ఈ ఘటనలో మొత్తం 15మందిని పోలీసులు అరెస్టు చేశారు.

TMC worker killed in clash with CPI(M)-ISF; 5 arrested
సీపీఎంXతృణమూల్​- టీఎంసీ కార్యకర్త మృతి
author img

By

Published : Mar 25, 2021, 2:16 PM IST

బంగాల్​లో తృణమూల్​ కాంగ్రెస్​, సీపీఎం-ఐఎస్​ఎఫ్​ కూటమి శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణలో అధికార టీఎంసీ కార్యకర్త మృతి చెందాడు. ఈ ఘటన దక్షిణ 24పరగణాల జిల్లాలో గురువారం జరిగింది.

మధ్యబెలగాచీ గ్రామంలో తమ పార్టీ అభ్యర్థి బివాశ్​ సర్ధార్( బరైపుర్​ పుర్బా అసెంబ్లీ నియోజక వర్గం)​ తరఫున టీఎంసీ కార్యకర్తలు ప్రచారం చేస్తుండగా... సీపీఎం​-ఐఎస్ఎఫ్​ శ్రేణులతో ఘర్షణ తలెత్తింది. ఈ గొడవలో 60ఏళ్ల రుహుల్​ అమిన్​ మిద్యే అనే తృణమూల్​ కార్యకర్త తలకు తీవ్ర గాయమైంది. అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

తృణమూల్ కాంగ్రెస్​ కార్యకర్తలిచ్చిన ఫిర్యాదు మేరకు 15మందిని అరెస్టు చేశారు పోలీసులు.

ఇదీ చదవండి: బంగాల్​లో భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిమనిషి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.