ETV Bharat / bharat

టీఎంసీలో యశ్వంత్ సిన్హాకు కీలక పదవులు - యశ్వంత్​ సిన్హా

కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్​ సిన్హా తృణమూల్​ కాంగ్రెస్​ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ఆయన ఇటీవలే భాజపాను వీడి తృణమూల్​ కాంగ్రెస్​లో చేరారు.

TMC appoints Yashwant Sinha as party vice president
టీఎంసీ ఉపాధ్యక్షనిగా యశ్వంత్​ సిన్హా!
author img

By

Published : Mar 15, 2021, 12:02 PM IST

బంగాల్​ ఎన్నికల వేళ భాజపాను వీడి తృణమూల్​ కాంగ్రెస్​లో చేరిన కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్​ సిన్హా టీఎంసీ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. అదే సమయంలో ఆయనను జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యునిగానూ నియమించింది టీఎంసీ అధిష్ఠానం. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సుబ్రతా భక్షి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మొత్తం ఎనిమిది దశల్లో బంగాల్​ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27న మొదటి దశ పోలింగ్ జరగనుంది.

ఇదీ చదవండి: తృణమూల్​లోకి కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్​ సిన్హా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.