ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు ముష్కరులు హతం - ఎన్​కౌంటర్ జమ్ముకశ్మీర్​లో

Kashmir Encounter
జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్
author img

By

Published : Jan 7, 2022, 9:03 AM IST

Updated : Jan 7, 2022, 9:30 AM IST

08:58 January 07

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు ముష్కరులు హతం

Kashmir Encounter: జమ్ముకశ్మీర్ బుద్గాం జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు పోలీసులు. బుద్గాం జిల్లాలోని జోల్వా కరల్​పొరా చందోరా ప్రాంతంలో ఈ కాల్పులు జరిగినట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్​ అధికారులు తెలిపారు.

ఉగ్రమూకల నుంచి పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. దుండగులు.. ఏ ఉగ్రవాదసంస్థకు చెందినవారో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Last Updated : Jan 7, 2022, 9:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.