ETV Bharat / bharat

Earthquake: ఆ మూడు రాష్ట్రాల్లో కంపించిన భూమి - మణిపుర్​లో భూకంపం

ఈశాన్య రాష్ట్రాల్లో శుక్రవారం తెల్లవారుజామున భూమి కంపించింది. అసోం, మేఘాలయ, మణిపుర్​ రాష్ట్రాల్లో స్వల్ప తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించినట్లు అధికారులు తెలిపారు.

earthquake
భూకంపం
author img

By

Published : Jun 18, 2021, 7:00 AM IST

Updated : Jun 18, 2021, 7:58 AM IST

ఈశాన్య రాష్ట్రాలు అసోం, మేఘాలయ, మణిపుర్​లో భూకంపం(Earthquake) సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున కేవలం కొన్ని గంటల వ్యవధిలో ఆ రాష్ట్రాల్లో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు.

అసోంలోని తేజ్​పుర్​లో ఉదయం 2.04 నిమిషాలకు భూకంపం(Earthquake) సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 4.1గా నమోదైనట్లు పేర్కొన్నారు. తేజ్‌పుర్‌కు పశ్చిమ-వాయవ్య దిశలో 36 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

మణిపుర్​లోని మొయిరంగ్​లో 3.0 గా భూకంప తీవ్రత నమోదైంది. మేఘాలయలోని పశ్చిమ కాశీ కొండ ప్రాంతంలో 2.6 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: చారిత్రక నగరి బరువంతా 'వెదురు' కర్రలపైనే!

Last Updated : Jun 18, 2021, 7:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.