మౌలిక రంగ రుణాల కోసం కొత్తగా రూ.20,000 కోట్లతో ఏర్పాటు చేయనున్న నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్( ఎన్ఏబీఎఫ్ఐడీ) ఛైర్‌పర్సన్‌గా దిగ్గజ బ్యాంకర్ కేవీ కామత్‌ను ప్రభుత్వం నియమించింది.
ఎన్ఏబీఎఫ్ఐడీ బిల్లు 2021ను ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం ఆమోదించింది. బ్రిక్స్ దేశాలు ఏర్పాటు చేసిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ ) మొదటి అధిపతిగా పనిచేసిన కామత్, అయిదేళ్ల పదవీకాలాన్నీ ఇప్పటికే పూర్తి చేసుకున్నారు.
ఇదీ చదవండి:వంట గ్యాస్ ధర వచ్చేవారం భారీగా పెంపు- రూ.100 వరకు...