- కాంతిలో క్రాంతి కార్యక్రమానికి దర్శకుడు బోయపాటి శ్రీను సంఘీభావం
- హైదరాబాద్‌లో తన బృందంతో కలిసి కొవ్వొత్తులు వెలిగించిన బోయపాటి శ్రీను
LIVE UPDATES: ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్న #KanthithoKranthiForCBN హ్యాష్‌ట్యాగ్ - kanthi tho kranthi program
Published : Oct 7, 2023, 6:25 PM IST
|Updated : Oct 7, 2023, 8:47 PM IST
20:47 October 07
కాంతిలో క్రాంతి కార్యక్రమానికి దర్శకుడు బోయపాటి శ్రీను సంఘీభావం
20:46 October 07
ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్న #KanthithoKranthiForCBN హ్యాష్‌ట్యాగ్
- ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్న #KanthithoKranthiForCBN హ్యాష్‌ట్యాగ్
- హ్యాష్‌ట్యాగ్‌ను ట్వీట్ వేస్తున్న వేలమంది నెటిజన్లు
- చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నామన్న తెలుగు ప్రజలు
19:44 October 07
రాజమహేంద్రవరంలో దీపాలు వెలిగించిన నారా భువనేశ్వరి
- రాజమహేంద్రవరంలో దీపాలు వెలిగించిన నారా భువనేశ్వరి
- దిల్లీలో దీపాలు వెలిగించిన నారా లోకేష్, గల్లా జయదేవ్, రఘురామ
- సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ డెమోక్రసీ.. అంటూ నినాదాలు చేసిన లోకేష్
- ఎన్టీఆర్ భవన్ వద్ద దీపాలు వెలిగించిన అచ్చెన్నాయుడు, తెదేపా నేతలు
- హైదరాబాద్, బెంగళూరులో దీపాలు వెలిగించిన తెదేపా అభిమానులు
19:44 October 07
అన్ని జిల్లాల్లో దీపాలు, కొవ్వొత్తులు వెలిగించిన తెదేపా శ్రేణులు, అభిమానులు
- చంద్రబాబు అరెస్టుకు నిరసనగా 'కాంతితో క్రాంతి' కార్యక్రమం
- ఇళ్లలో 5 నిమిషాలపాటు లైట్లు ఆఫ్ చేసిన తెదేపా శ్రేణులు, అభిమానులు
- అన్ని జిల్లాల్లో దీపాలు, కొవ్వొత్తులు వెలిగించిన తెదేపా శ్రేణులు, అభిమానులు
- ఇళ్ల బయట, వాకిళ్లు, వీధుల్లో దీపాలు వెలిగించిన తెదేపా శ్రేణులు
- రోడ్లపై వాహనాల లైట్లు బ్లింక్ చేసిన తెదేపా నేతలు, కార్యకర్తలు, అభిమానులు
19:19 October 07
ప్రజలకు అండగా ఉండటం చంద్రబాబు చేసిన తప్పా?: అచ్చెన్న
- మీరు చేస్తున్న అవినీతిని ప్రశ్నించడమే చంద్రబాబు చేసిన తప్పా?: అచ్చెన్న
- ప్రజలకు అండగా ఉండటం చంద్రబాబు చేసిన తప్పా?: అచ్చెన్న
- రాష్ట్రంలోని ప్రకృతి వనరులను ఈ ప్రభుత్వం ధ్వంసం చేస్తోంది: అచ్చెన్న
- చంద్రబాబు జీవితం.. తెల్లకాగితం, తెరచిన పుస్తకం..: అచ్చెన్నాయుడు
- చంద్రబాబు చేసిన అభివృద్ధి గురించి 29 రోజులుగా చర్చిస్తున్నారు: అచ్చెన్న
- ఆలస్యమైనా కూడా న్యాయం మావైపే ఉంటుంది: అచ్చెన్న
19:12 October 07
నిజాయతీగా రాజకీయాలు చేసిన పున్నమి చంద్రుడు.. చంద్రబాబు: అచ్చెన్న
- నిజాయతీగా రాజకీయాలు చేసిన పున్నమి చంద్రుడు.. చంద్రబాబు: అచ్చెన్న
- చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చి రాష్ట్రంలో వెలుగులు నింపాలి: అచ్చెన్న
- అక్రమ కేసులో అరెస్టు చేసి చంద్రబాబును జైలులో ఉంచారు: అచ్చెన్న
- ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారు: అచ్చెన్న
- 29 రోజులైంది.. ఏమైనా ఆధారాలు సంపాదించారా..?: అచ్చెన్నాయుడు
- కార్యకర్తల కష్టంతో నడిచే పార్టీ మాది: అచ్చెన్నాయుడు
- మా పార్టీకి చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా విరాళాలు వచ్చాయి: అచ్చెన్న
- మా పార్టీకి 40 ఏళ్ల చరిత్ర ఉంది: అచ్చెన్నాయుడు
- నిన్న, మొన్న వచ్చిన మీ పార్టీకి వందల కోట్లు ఎలా వచ్చాయి?: అచ్చెన్న
19:07 October 07
హైదరాబాద్, బెంగళూరు సహా పలు నగరాల్లో దీపాలు వెలిగించిన తెదేపా అభిమానులు
- హైదరాబాద్, బెంగళూరు సహా పలు నగరాల్లో దీపాలు వెలిగించిన తెదేపా అభిమానులు
- తెలంగాణలోని పలు జిల్లాల్లో దీపాలు వెలిగించిన తెదేపా అభిమానులు
19:06 October 07
హనుమకొండలో తెదేపా ఆధ్వర్యంలో 'కాంతితో క్రాంతి' కార్యక్రమం
- హనుమకొండలో తెదేపా ఆధ్వర్యంలో 'కాంతితో క్రాంతి' కార్యక్రమం
- కాంతితో క్రాంతి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు అభిమానులు
- ఖమ్మంలో తెదేపా కార్యాలయం వద్ద 'కాంతితో క్రాంతి' కార్యక్రమం
- ఖమ్మం: కొవ్వొత్తులు వెలిగించి మద్దతు తెలిపిన తెదేపా శ్రేణులు
18:59 October 07
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా 'కాంతితో క్రాంతి' కార్యక్రమం

- రాత్రి 7 నుంచి 7.05 వరకు ఇళ్లలో లైట్లు ఆఫ్ చేసి నిరసన
- మొబైల్ టార్చ్, దీపాలు, కొవ్వొత్తులు వెలిగించిన తెదేపా శ్రేణులు

- రోడ్లపై వాహనాల లైట్లు బ్లింక్ చేసిన తెదేపా నేతలు, కార్యకర్తలు
- రాజమహేంద్రవరంలో దీపాలు వెలిగించనున్న నారా భువనేశ్వరి
- దిల్లీలో దీపాలు వెలిగించనున్న నారా లోకేష్
- ఎన్టీఆర్ భవన్ వద్ద దీపాలు వెలిగించనున్న అచ్చెన్నాయుడు
18:13 October 07
మొబైల్ టార్చ్, దీపాలు, కొవ్వొత్తులు వెలిగించాలన్న నారా లోకేశ్
- ఈ రాత్రికి 'కాంతితో క్రాంతి' పేరుతో తెదేపా కార్యక్రమం

- మొబైల్ టార్చ్, దీపాలు, కొవ్వొత్తులు వెలిగించాలన్న నారా లోకేష్
- ఇళ్ల బయట, వాకిళ్లు, వీధుల్లో దీపాలు వెలిగించాలని లోకేష్ పిలుపు
- రోడ్లపై ఉన్నవారు వాహనాల లైట్లు బ్లింక్ చేయాలన్న నారా లోకేష్
- 'బాబుతో నేను' పేరుతో సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలన్న లోకేష్

- దిల్లీలో దీపాలు వెలిగించి చంద్రబాబుకు సంఘీభావం తెలపనున్న లోకేష్
- ఎన్టీఆర్ భవన్ వద్ద దీపాలు వెలిగించి సంఘీభావం తెలపనున్న అచ్చెన్నాయుడు