ETV Bharat / bharat

జూన్​16 నుంచి తాజ్​మహల్​ సందర్శన షురూ - లాక్​డౌన్​

కరోనా వైరస్​ విజృంభణతో మూతపడిన పర్యటక ప్రదేశాలు జూన్​16 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. తాజ్​మహల్​ సహా ఎర్రకోట వంటి చారిత్రక కట్టడాల సందర్శన బుధవారం నుంచి ప్రారంభం కానుంది. 650 మందికి మాత్రమే తాజ్​మహల్​ పరిసరాల్లోకి అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు.

taj mahal
తాజ్​మహల్​
author img

By

Published : Jun 15, 2021, 10:41 PM IST

తాజ్‌మహల్‌ సహా వివిధ చారిత్రక కట్టడాల సందర్శన జూన్​16 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ మేరకు పురావస్తు శాఖ తెలిపింది.

ఒకసారి 650 మందికి మాత్రమే తాజ్​మహల్​ పరిసరాల్లోకి అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఇతర కట్టడాల విషయంలో ఇలాంటి నిబంధనలు లేవని వెల్లడించారు.

తాజ్‌మహల్‌ ప్రాంగణంలో పర్యటకులు విధిగా వ్యక్తిగత దూరం పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు అధికారులు. చారిత్రక కట్టడాలను తాకకూడదని పలు సూచనలు చేశారు.

ఆన్​లైన్​ ద్వారా మాత్రమే టికెట్లు తీసుకోవాలని తెలిపారు. వాటర్​ బాటిల్​, శానిటైజర్​ను ఎవరికివారు తెచ్చుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: పవన్‌ కోసం తాజ్‌ మహల్, చార్మినార్‌..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.