ETV Bharat / bharat

ఒడిశాలో అనుమానాస్పద పావురం.. కాలికి చైనా ట్యాగ్​! - అనుమానాస్పద పావురం​

Suspicious Pigeon: ఒడిశాలో ఓ అనుమానాస్పద పావురం కాలికి చైనా ట్యాగ్​ ఉండటం కలకలం రేపింది. గాయంతో కిందపడ్డ ఆ పావురాన్ని రక్షించేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెంటనే ఈ విషయంపై దర్యాప్తు చేపట్టారు.

Suspicius Pigeon
ఒడిశాలో అనుమానాస్పద పావురం
author img

By

Published : Jan 4, 2022, 10:28 AM IST

Suspicious Pigeon: ఒడిశా సుందర్​గఢ్​ రాజ్​గంగ్​పుర్​ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంస్​​బహాల్ గ్రామంలో అనుమానాస్పద పావురం కన్పించింది. దాని కాలుకు చైనీస్​ ట్యాగ్ ఉండంటంతో అధికారులు హూటాహుటిన రంగంలోకి దిగారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపి ఉంటారు? అనే విషయాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

Suspicius Pigeon
ఒడిశాలో అనుమానాస్పద పావురం

ఎలా దొరికిందంటే?

Suspicius Pigeon
ఒడిశాలో అనుమానాస్పద పావురం

సర్బేశ్వర్​ ఛొత్రాయ్​ అనే వ్యక్తి నివాసం సమీపంలో సోమవారం ఈ పావురం కన్పించింది. అతడు దాని దగ్గరకు వెళ్లినా అది కదల్లేదు. దీంతో సర్బేశ్వర్​ దాన్ని పరిశీలించగా.. గాయపడినట్లు తెలిసింది. దాన్ని కాపాడే క్రమంలో కాలుకు ఓ చైనీస్​ ట్యాగ్ ఉండటాన్ని సర్బేశ్వర్​ గమనించాడు. చైనీస్ భాషలో ఏదో రాసిఉన్నట్లు చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వారు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.

Suspicius Pigeon
ఒడిశాలో అనుమానాస్పద పావురం
Suspicius Pigeon
ఒడిశాలో అనుమానాస్పద పావురం

ఇదీ చదవండి: India covid cases: దేశంలో కొత్తగా 37,379 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.