ETV Bharat / bharat

సుప్రీంకోర్టు కొలీజియం భేటీ - జస్టిస్ ఎన్​వీ రమణ

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్​ఏ బోబ్డే అధ్యక్షతన సుప్రీంకోర్టు కొలీజియం గురువారం సమావేశమైంది. సమావేశం తేదీని ముందుగానే నిర్ణయించినందున దీనిని నిర్వహించాల్సి వచ్చింది.

SC collegium
సీజేఐ ఆధ్వర్యంలో సుప్రీం కొలీజియం భేటీ
author img

By

Published : Apr 9, 2021, 6:11 AM IST

సుప్రీంకోర్టు కొలీజియం గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే అధ్యక్షతన సమావేశమయింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకంపై సాధారణంగా కొలీజియం భేటీ అవుతుంది.

సాధారణంగా కొత్త ప్రధాన న్యాయమూర్తి నియామకంపై రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడిన అనంతరం ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో కొలీజియం సమావేశాన్ని నిర్వహించకూడదు. సమావేశం తేదీని ముందుగానే నిర్ణయించినందున దీనిని నిర్వహించాల్సి వచ్చింది. ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేదు. ప్రధాన న్యాయమూర్తితో పాటు జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్‌, జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్‌ ఇందులో సభ్యులుగా ఉన్నారు.

ఇదీ చదవండి:'కరోనాపై పోరు ఉద్ధృతం.. టెస్టింగే కీలకం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.