ETV Bharat / bharat

SSC Jobs 2023 : ఇంటర్​ అర్హతతో.. ఎస్​ఎస్​సీలో 1207 స్టెనోగ్రాఫర్​ ఉద్యోగాలు! - ఉద్యోగ సమాచారం 2023 ఆగస్టు

SSC Jobs 2023 In Telugu : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. స్టాఫ్​ సెలక్షన్​ కమిషన్​ 1207 స్టెనోగ్రాఫర్​ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం..

SSC Stenographer 2023 Notification For 1207 Vacancies
SSC Jobs 2023
author img

By

Published : Aug 11, 2023, 10:14 AM IST

SSC Jobs 2023 : ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న యువతకు శుభవార్త. స్టాఫ్​ సెలక్షన్​ కమిషన్​ (ఎస్​ఎస్​సీ) 1207 గ్రేడ్​-సి, గ్రేడ్​-డి స్టెనోగ్రాఫర్​ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విద్యార్హతలు
SSC Stenographer Eligibility : అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి 10+2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే తప్పనిసరిగా స్టెనోగ్రఫీలో నైపుణ్యం ఉండాలి.

వయోపరిమితి
SSC Stenographer Age Limit :

  • స్టెనోగ్రాఫర్​ గ్రేడ్​-సి అభ్యర్థుల వయస్సు 18-30 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
  • స్టెనోగ్రాఫర్​ గ్రేడ్-డి అభ్యర్థుల వయస్సు 18-27 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము
SSC Stenographer Fee : జనరల్​, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు దరఖాస్తు రుసుము​ చెల్లించాల్సిన అవసరం లేదు.

సిలబస్​
SSC Stenographer Syllabus :

  • జనరల్​ అవేర్​నెస్​ : స్పోర్ట్స్​, ఎకానమీ, కరెంట్​ అఫైర్స్​, అవార్డ్స్​ అండ్​ హానర్స్​, సైంటిఫిక్​ రీసెర్చ్​, హిస్టరీ, ముఖ్యమైన తేదీలు
  • ఇంగ్లీష్​ గ్రామర్​, జనరల్​ ఇంటెలిజెన్స్​ అండ్​ రీజనింగ్​

ఎంపిక విధానం
SSC Stenographer Selection Process : అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అయితే దీనిలో నెగిటివ్​ మార్కింగ్​ విధానం ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారికి స్కిల్​ టెస్ట్​ ఉంటుంది. ఇందులోనూ క్వాలిఫై అయిన వారికి, డాక్యుమెంట్ వెరిఫికేషన్​ చేసి, స్టెనోగ్రాఫర్​ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

  • టైర్​ -1 : 200 మార్కులకు ఆబ్జెక్టివ్​ మల్టిపుల్​ ఛాయిస్​ క్వశ్చన్స్​ ఉంటాయి. ఈ పరీక్షను 2 గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • టైర్​- 2 : స్కిల్​ టెస్ట్​లో నిర్ణీత సమయంలో ఇంగ్లీష్​, హిందీ టైపింగ్ చేయాల్సి ఉంటుంది.

జీతభత్యాలు
SSC Stenographer Salary :

  • గ్రూప్​-సి స్టెనోగ్రాఫర్​ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల పేస్కేల్​ రూ.9,300 - రూ.34,800 వరకు ఉంటుంది.
  • గ్రూప్​-డి స్టెనోగ్రాఫర్​ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల పేస్కేల్​ రూ.5,200 - రూ.20,200 వరకు ఉంటుంది.
  • వీటితో పాటు హౌస్​ రెంట్​ అలవెన్స్​ (హెచ్​ఆర్​ఏ), డియర్​నెస్​ అలవెన్స్​ (డీఏ), ట్రాన్స్​పోర్ట్ అలవెన్స్​ కూడా లభిస్తాయి.

దరఖాస్తు విధానం
SSC Stenographer Apply Online : ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏపీ, తెలంగాణల్లోని పరీక్ష కేంద్రాలు
SSC Stenographer Exam Centers : గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, నిజామాబాద్​, వరంగల్.​

ముఖ్యమైన తేదీలు
SSC Stenographer Important Dates :

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ: 2023 ఆగస్టు 2
  • దరఖాస్తు చేయడానికి ఆఖరు తేదీ: 2023 ఆగస్టు 23
  • అప్లికేషన్ కరెక్షన్​ తేదీలు: 2023 ఆగస్టు 24, 25
  • ఎస్​ఎస్​సీ స్టెనోగ్రాఫర్​ పరీక్ష తేదీలు : 2023 అక్టోబర్​ 12, 13

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.