ETV Bharat / bharat

డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ అర్హతతో 400 గవర్నమెంట్ జాబ్స్​​ - అప్లై చేసుకోండిలా!

SJVN Apprentice Jobs 2023 In Telugu : డిగ్రీ, డిప్లొమా, ఐటీఐలు చేసి గవర్నమెంట్​ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ SJVN ఏకంగా 400 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. వయోపరిమితి, దరఖాస్తు విధానం, సాలరీ తదితర పూర్తి వివరాలు మీ కోసం.

SJVN Recruitment 2023
SJVN Apprentice Jobs 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 17, 2023, 10:37 AM IST

SJVN Apprentice Jobs 2023 : మినీరత్న హోదా కలిగిన ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ 'సత్లుజ్​ జల్​ విద్యుత్​ నిగమ్​ లిమిటెడ్'​ (SJVN) 400 అప్రెంటీస్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు

  • మెకానికల్​ - 40
  • ఎలక్ట్రానిక్స్​ & కమ్యునికేషన్​ - 03
  • ఎలక్ట్రికల్​ - 45
  • సివిల్​ - 55
  • ఆర్కిటెక్చర్​ - 2
  • ఇన్​స్ట్రుమెంటేషన్​ - 2
  • ఎన్విరాన్​మెంటల్​ పొల్లూషన్ & కంట్రోల్​ - 1
  • అప్లైడ్​ జియోలజీ - 2
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 5
  • హ్యూమన్​ రిసోర్స్​ - 10
  • ఫైనాన్స్​ & అకౌంట్స్​ - 10

టెక్నీషియన్​ (డిప్లొమా) అప్రెంటీస్​

  • మెకానికల్​ - 24
  • ఎలక్ట్రికల్​ - 40
  • సివిల్​ - 30
  • ఆర్కిటెక్చర్​ - 1
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 5

టెక్నీషియన్​ (ఐటీఐ) అప్రెంటీస్

  • ఎలక్ట్రీషియన్ - 100
  • స్టెనోగ్రాఫర్​/ ఆఫీస్​ అసిస్టెంట్​ - 05
  • ఫ్యాబ్రికేటర్​/ ఫిట్టర్​/ వెల్డర్​ - 10
  • మెకానిక్​ (ఎలక్ట్రానిక్స్​/ జనరల్​/ మెకానికల్​) - 05
  • ఐటీ/ కంప్యూటర్​ మెయింటెనెన్స్​ - 5
  • మొత్తం పోస్టులు - 400

విద్యార్హతలు
SJVN Apprentice Eligibility : అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.

వయోపరిమితి
SJVN Apprentice Age Limit : అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

ఎంపిక విధానం
SJVN Apprentice Selection Process : అకడమిక్​ స్టడీస్​లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి, అందులో క్వాలిఫై అయినవారిని ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

ట్రైనింగ్​ పీరియడ్​ :
SJVN Apprentice Training : ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాదిపాటు శిక్షణ ఇస్తారు.

స్టైపెండ్​
SJVN Apprentice Salary :

  • గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10,000 చొప్పున స్టైపెండ్ ఇస్తారు.
  • డిప్లొమా అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.8,000 చొప్పున స్టైపెండ్ ఇస్తారు.
  • ఐటీఐ అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.7,000 చొప్పున స్టైపెండ్ ఇస్తారు.

దరఖాస్తు విధానం
SJVN Apprentice Online Apply Process :

  • అభ్యర్థులు ముందుగా SJVN అధికారిక వెబ్​సైట్​ https://sjvn.nic.in/ ఓపెన్ చేయాలి.
  • Apprentice advt.no.116/2023 లింక్​పై క్లిక్ చేసి, ఓపెన్ చేయాలి.
  • అప్లికేషన్​ ఫారమ్​లో మీ పేరు, మొబైల్​ నంబర్​, ఈ-మెయిల్ ఐడీ నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
  • వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్​కు అప్లికేషన్ సీక్వెన్స్ నంబర్ (యూజర్​ ఐడీ), పాస్​వర్డ్​ వస్తాయి.
  • వీటితో మరలా వెబ్​సైట్​లో లాగిన్ అయ్యి, దరఖాస్తు ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలను నమోదు చేసి, సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ తీసుకుని, దానిని భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
SJVN Apprentice Apply Last Date :

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 డిసెంబర్​ 18
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 జనవరి 7

ఐటీఐ, డిగ్రీ అర్హతతో IOCLలో 1,603 జాబ్స్​- అప్లై చేసుకోండిలా!

డిగ్రీ అర్హతతో UIICలో 300 అసిస్టెంట్ ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.