దిల్లీ బిజ్వాసన్ ప్రాంతంలో సిలిండర్ పేలి ఒకే కుటుంబంలోని ఆరుగురు మృతిచెందారు. మంటలకు రెండు ఇళ్లు కాలిపోయినట్లు తెలిపిన పోలీసులు.. మృతులను సఫ్దర్గంజ్ ఆస్పత్రికి తరలించారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.