మహారాష్ట్రలోని చంద్రాపుర్ జిల్లా దుర్గాపుర్ గ్రామంలో దుర్ఘటన జరిగింది. జనరేటర్ పేలిన కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి : వరదల బీభత్సం- దెబ్బతిన్న ఇళ్లు, దుకాణాలు