ETV Bharat / bharat

సీతారాం ఏచూరి తనయుడు కరోనాతో మృతి - కొవిడ్​తో సీతారాం ఏచూరి కొడుకు మృతి

ashish yechury
అశిష్ ఏచూరి
author img

By

Published : Apr 22, 2021, 8:11 AM IST

Updated : Apr 22, 2021, 10:11 AM IST

08:07 April 22

సీతారాం ఏచూరి కుమారుడు మృతి

  • It is with great sadness that I have to inform that I lost my elder son, Ashish Yechury to COVID-19 this morning. I want to thank all those who gave us hope and who treated him - doctors, nurses, frontline health workers, sanitation workers and innumerable others who stood by us.

    — Sitaram Yechury (@SitaramYechury) April 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తనయుడు ఆశిష్ ఏచూరి.. కొవిడ్​తో మృతిచెందారు. ఈ విషయాన్ని సీతారాం ఏచూరి ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.  

ఆశిష్​ గురుగ్రామ్​లోని మేదాంత ఆసుపత్రిలో తెల్లవారుజామున 5.30 గంటలకు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు ఆసుపత్రివర్గాలు తెలిపాయి. ఆయనకు కరోనా సోకి రెండు వారాలైందని స్పష్టం చేశాయి.  

"నా పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కొవిడ్​ కారణంగా మృతిచెందాడు. ఆసుపత్రిలో ఆయనకు అతనికి సేవచేసిన డాక్టర్లు, నర్సులు, ఫ్రంట్​లైన్ వర్కర్లకు ధన్యవాదాలు."

--సీతారాం ఏచూరి, సీపీఎం జనరల్ సెక్రటరీ.

ప్రధాని సంతాపం..

ఆశిష్​ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఏచూరి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Last Updated : Apr 22, 2021, 10:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.