సిక్కిం గవర్నర్ గంగా ప్రసాద్ (81) కు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఇటీవల తనను కలిసిన వారు.. కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని గవర్నర్ సూచించారు. ప్రస్తుతం ఆయన స్వీయ ఏకాంతంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
సిక్కిం గవర్నర్ గంగా ప్రసాద్ మార్చి 3, ఏప్రిల్ 9 తేదీల్లో కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు.
ఇదీ చదవండి: కరోనా రోగి మృతి- ఆస్పత్రిపై కుటుంబ సభ్యుల దాడి