ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఓ ఉగ్రవాది హతం - కశ్మీర్​లో ఎదురుకాల్పులు

జమ్ముకశ్మీర్​లో భద్రతా బలగాలకు, ముష్కరులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాదిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు.

Shopian encounter update: One Militant Killed, Operation Continue
కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఓ ఉగ్రవాది హతం
author img

By

Published : Mar 14, 2021, 8:13 AM IST

జమ్ముకశ్మీర్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. షోపియాన్​ జిల్లా రావల్​పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు శనివారం సాయంత్రం నిర్బంధ తనిఖీలు చేపట్టాయి.

Shopian encounter update: One Militant Killed, Operation Continue
దక్షిణ కశ్మీర్​లోని రావల్​పోరా ప్రాంతంలో భద్రతా బలగాలు

రావల్​పోరాలో భద్రతా బలగాల నిర్బంధ తనిఖీలు

ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపి ఆదివారం ఉదయం ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టారు. ఈ కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:ఝార్ఖండ్​లో పది మంది నక్సల్స్ అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.