ETV Bharat / bharat

3000 అడుగుల 'మోదీ ముగ్గు'తో ప్రపంచ రికార్డ్ - ప్రధాని మోదీ రంగోలీ చిత్రం

ఓ రంగోలి కళాకారుడు 3000 అడుగుల ప్రధాని మోదీ చిత్రాన్ని గీసి రికార్డు నెలకొల్పాడు. వరల్డ్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో స్థానం సంపాదించాడు.

modi
3000 అడుగుల 'మోదీ ముగ్గు'తో ప్రపంచ రికార్డ్
author img

By

Published : Mar 25, 2021, 5:45 PM IST

Updated : Mar 25, 2021, 6:31 PM IST

3000 అడుగుల 'మోదీ ముగ్గు'తో ప్రపంచ రికార్డ్

ఛత్తీస్​గఢ్​ రాయ్​పుర్​కు చెందిన శివ మానిక్​పురి అనే రంగోలీ కళాకారుడు అరుదైన ఘనత సాధించాడు. మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని గీసి వరల్డ్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో స్థానం సంపాదించాడు. బుధవారం వరల్డ్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​ ప్రతినిధులు శివకు ధ్రువపత్రాన్ని అందజేశారు.

modi
మోదీ చిత్రం
modi
మోదీ చిత్రం
siva
ధ్రువపత్రాన్ని అందుకుంటున్న శివ

మొత్తం 700 కేజీలకుపైగా ముగ్గు ఉపయోగించి, ఏడు రోజులు శ్రమించి ఈ కళాఖండాన్ని సృష్టించానని చెప్పాడు శివ. 60 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు ఉన్న ఈ రంగోలీ చూపరులను ఆకట్టుకుంటోంది.

ఇదీ చదవండి : పొడవైన రంగోలీ.. పోలింగ్​కు​ చూపించే దారి

Last Updated : Mar 25, 2021, 6:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.