ETV Bharat / bharat

రేప్​ను ప్రతిఘటించిందని బాధితురాలి హత్య.. శవంపైనే అత్యాచారం - Sex With Dead Body

Sex With Dead Body: రేప్​ ప్రయత్నం విఫలం కాగా చంపి.. బాధితురాలి మృతదేహంపైనే అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. ఈ ఘటన దిల్లీ బురారీలో జరిగింది. మరో ఘటనలో టాయిలెట్​ కోసం స్కూల్​ వెనుకకు వెళ్లిన పదేళ్ల బాలికను రేప్​ చేశాడు 50 ఏళ్ల వ్యక్తి. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Sex With Dead Body Of Woman
Sex With Dead Body Of Woman
author img

By

Published : Feb 22, 2022, 7:12 PM IST

Sex With Dead Body: దిల్లీ బురారీలోని 24 ఏళ్ల యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను చంపిన అనంతరం నిందితుడు అమన్​ సింగ్​ బిష్ఠ్​.. ఆ మృతదేహంపై అత్యాచారం చేసినట్లు తేల్చారు. అతడిని అరెస్టు చేశారు.

కారణం తెలిసి షాక్​..

విచారణలో నిందితుడు చెప్పిన విషయాలు విని.. పోలీసులు షాక్​ అయ్యారు. మృతురాలు.. అమన్​ భార్య స్నేహితురాలు కావడం గమనార్హం. ఆమెతో సెక్స్​ చేసేందుకు ప్రయత్నించగా ప్రతిఘటించిందని, అందుకే చంపేసి లైంగిక చర్య చేసినట్లు చెప్పాడు.

ఫిబ్రవరి 19న నిందితుడి భార్య.. కాశిక్​ ఎన్​క్లేవ్​లోని తన ఇంటికి వచ్చి చూసే సరికి ఆమె స్నేహితురాలు అర్ధనగ్నంగా పడి ఉండటాన్ని గమనించింది. ఆమె భర్త పరారయ్యాడు. వెంటనే సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె భర్తనే అనుమానితుడిగా భావించి.. సోమవారం అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నాడు.

Rape victim suicide: అత్యాచార బాధితురాలు(19) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తర్​ప్రదేశ్ ముజఫర్​నగర్​లోని​ చాంద్​పుర్​ గ్రామంలో జరిగింది. ఆమెపై 2019లో నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

లిఫ్ట్​ ఇచ్చి రేప్​..

యూపీ ముజఫర్​నగర్​లోనే మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. లిఫ్ట్​ ఇస్తానని ఫుర్కుజీ వద్ద అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ఓ యువకుడు రేప్​ చేసినట్లు బాధిత మహిళ చెప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు దిల్షద్​ అహ్మద్​ను అరెస్టు చేశారు.

స్కూల్​ సమీపంలోనే మైనర్​పై..

మధ్యప్రదేశ్​ ఛతర్​పుర్​లో దారుణం జరిగింది. టాయిలెట్​ కోసం స్కూల్​ వెనుకకు వెళ్లిన పదేళ్ల బాలికపై.. 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. ఆ చిన్నారి అరుపులు విని.. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇవీ చూడండి: భార్యను కొట్టి, నోట్లో వస్త్రం కుక్కి సెక్స్​- కోర్టు ఏం చేసిందంటే?

ప్రముఖ ఆర్​జే కన్నుమూత.. అంతా క్షణాల్లోనే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.