మధ్యప్రదేశ్ దామొహ్ బస్టాండ్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడు బస్సులు దగ్ధమయ్యాయి.
మంటలు తీవ్రంగా చెలరేగాయని, అయితే.. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సీఎస్పీ అభిషేక్ తివారి స్పష్టం చేశారు. అగ్నిప్రమాదానికి కారణాలేంటో ఇంకా తెలియాల్సి ఉందన్నారు.
ఇదీ చదవండి:బంగాల్ తృణమూల్దే- తమిళనాట డీఎంకే!