ETV Bharat / bharat

అడ్వాణీ, స్టాలిన్​కు కరోనా టీకా - india vaccination

భాజపా సీనియర్​ నేత ఎల్​కే అడ్వాణీకి దిల్లీ ఎయిమ్స్​లో కరోనా టీకా అందించారు. డీఎంకే చీఫ్​ స్టాలిన్​ కూడా.. చెన్నైలో వ్యాక్సిన్​ స్వీకరించారు.

Senior BJP leader LK Advani
కరోనా టీకా వేయించుకున్న అడ్వాణీ, స్టాలిన్​
author img

By

Published : Mar 9, 2021, 1:06 PM IST

భాజపా సీనియర్​ నేత ఎల్​కే అడ్వాణీ కరోనా టీకా వేయించుకున్నారు. దిల్లీ ఎయిమ్స్​లో ఆయనకు వ్యాక్సిన్​ మొదటి డోసు అందించారు వైద్యులు.

LK Advani
ఎయిమ్స్​లో టీకా వేయించుకున్న అడ్వాణీ

డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్​.. చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో టీకా అందుకున్నారు.

STALIN
స్టాలిన్​కు టీకా

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్​ కొనసాగుతోంది. సోమవారం ఒక్కరోజే దేశంలో 20.19 లక్షల డోసులు పంపిణీ చేశారు. భారత్​లో ఇప్పటివరకు 2.30 వ్యాక్సిన్​ డోసులను లబ్ధిదారులకు అందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.