ETV Bharat / bharat

ముంబయిలో నెలపాటు 144 సెక్షన్​.. వీటికే అనుమతి - ముంబయిలో 144 సెక్షన్​

మహారాష్ట్ర ముంబయిలో 144 సెక్షన్​ విధించారు నగర పోలీసులు. డిసెంబర్​ 2 నుంచి జనవరి 2 వరకు ఈ సెక్షన్​ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు.

Curfew in Mumbai
Curfew in Mumbai
author img

By

Published : Dec 2, 2022, 1:43 PM IST

ఆర్థిక రాజధాని ముంబయిలో 144 సెక్షన్​ విధించారు పోలీసులు. డిసెంబర్​ 2 నుంచి జనవరి 2 వరకు ఈ సెక్షన్​ అమల్లో ఉంటుందని తెలిపారు. నగరవ్యాప్తంగా ఐదుగురికి మించి గుమికూడడం, నిరసనలు, ప్రచారాలు చేయడాన్ని నిషేధించారు. ఊరేగింపులు, లౌడ్​స్పీకర్లు ఏర్పాటు చేయడంపై నిషేధం విధించామని నగర డిప్యూటీ కమిషనర్​ విశాల్​ ఠాకూర్​ వెల్లడించారు.

అనుమతి లేనివి

  • ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది గుమికూడడం
  • ఊరేగింపులు
  • లౌడ్​స్పీకర్స్ పెట్టడం
  • బాణాసంచా కాల్చడం

వేటికి అనుమతి ఉంది?

  • వివాహ సంబంధిత కార్యక్రమాలు
  • అంత్యక్రియలు
  • న్యాయ సంబంధ సమావేశాలు, కో ఆపరేటివ్​ సోసైటీలు
  • వాణిజ్య సంబంధ అసోసియేషన్​ సమావేశాలు
  • సినిమాలు, వినోద కార్యక్రమాలు
  • ప్రభుత్వ, స్థానిక సంస్థల కార్యకలపాలు
  • పాఠశాలలు, కళాశాలలు, అన్ని రకాల విద్యా సంస్థలు
  • పారిశ్రామిక కార్యకలపాలు, వాణిజ్య సంస్థలు​

ఇవీ చదవండి: ఇస్రో గూఢచర్యం కేసులో సుప్రీం కీలక తీర్పు.. నలుగురు పోలీసుల బెయిల్​ రద్దు

ఆడపిల్లగా పుట్టడమే పాపం.. 9 నెలల చిన్నారిని చంపిన తండ్రి.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.