జమ్ముకశ్మీర్ కతువా జిల్లాలోని కస్బా గ్రామంలో పోలీసులు, ఆర్మీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో ఓ పాత రహస్య స్థావరాన్ని పోలీసులు భగ్నం చేశారు. కస్బాలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
ఏకే 56, ఏకే-56 మ్యాగజైన్, 30 రౌండ్ల బుల్లెట్లు, 2 చైనీస్ పిస్తోల్‌లు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: కిడ్నాపైన ఓఎన్జీసీ అధికారి విడుదల