ETV Bharat / bharat

SBI Recruitment 2023 : ఎస్​బీఐ భారీ నోటిఫికేషన్​.. 442 మేనేజర్​, SCO పోస్టుల భర్తీ.. అప్లై చేసుకోండిలా! - ఎస్​బీఐ మేనేజర్​ పరీక్ష విధానం

SBI Recruitment 2023 : బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. ఎస్​బీఐ 442 మేనేజర్​, స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఎలిజిబిలిటీ, ఏజ్​లిమిట్​, ఫీజు తదితర పూర్తి వివరాలు మీ కోసం..

sbi-recruitment-2023-notification-sbi-manager-and-specialist-cadre-officer-recruitment-eligibility-criteria
ఎస్​బీఐ రిక్రూట్‌మెంట్ 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2023, 4:05 PM IST

SBI Recruitment 2023 : భారత్​లోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్​​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా​.. తమ సంస్థలోని పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా మొత్తం 442 మేనేజర్​, స్పెషలిస్ట్ కేడర్​ ఆఫీసర్​ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు కావలసిన అర్హతలు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలు తదితర పూర్తి వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్టుల వివరాలు..

  • మొత్తం పోస్టుల సంఖ్య - 442
  • ఉద్యోగ స్థాయి - మేనేజర్​, స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్​

విద్యార్హతలు
అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి బీఈ/ బీటెక్​ లేదా ఎంఈ/ ఎంటెక్​ లేదా ఎంఎస్సీ లేదా ఎంసీఏ చేసి ఉండాలి. ఇంకా మేనేజర్​, స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్​లకు సంబంధించిన పూర్తి విద్యార్హతలు, వయోపరిమితి వివరాల కోసం ఎస్​బీఐ అధికారిక నోటిఫికేషన్​ను చూడండి.

అప్లికేషన్ ఫీజు

  • జనరల్​/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అప్లికేషన్​ ఫీజుగా రూ.750 చెల్లించాలి.
  • ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
  • డెబిట్​ కార్డ్​, క్రెడిట్​ కార్డ్​, ఇంటర్నెట్​ బ్యాంకింగ్ ద్వారా దరఖాస్తు ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం..
SBI Recruitment Exam Pattern : ఎస్​బీఐ మేనేజర్లు, స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్​ల నియామకాల కోసం ఆన్​లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు. దేశంలోని వివిధ నగరాలలోని పలు పరీక్ష కేంద్రాలలో ఈ నియామక పరీక్ష ఉంటుంది. అభ్యర్థుల పరీక్ష ఫలితాల ఆధారంగా ఓ షార్ట్‌లిస్ట్​ విడుదల చేస్తుంది స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా. షార్ట్‌లిస్ట్​లోని అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. అందులో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తారు.

దరఖాస్తు విధానం

  • అభ్యర్థులు ఎస్​బీఐ అధికారిక వెబ్​సైట్​ sbi.co.in ను ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజ్​లోని Careers ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • SCO 2023 Registration లింక్​పై క్లిక్ చేసి, ఓపెన్ చేయాలి.
  • ముందుగా రిజిస్టర్​ చేసుకుని, తరువాత దరఖాస్తులో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
  • సంబంధిత విద్యార్హత పత్రాలను అప్​లోడ్​ చేయాలి.
  • ఆన్​లైన్​లోనే అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి.
  • వివరాలు అన్నీ మరోసారి చెక్​చేసుకుని.. అప్లికేషన్​ సబ్మిట్​ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్​ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు..

  • దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 సెప్టెంబర్​ 16
  • దరఖాస్తు ముగింపు తేదీ : 2023 అక్టోబర్​ 6
  • పరీక్ష తేదీ : 2023 డిసెంబర్​/ 2024 జనవరిలో జరిగే అవకాశం ఉంది.
  • పరీక్షకు 10 రోజుల ముందుగా హాల్​టికెట్లు డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

Microsoft Internship 2023 : మైక్రోసాఫ్ట్​లో ఇంటర్న్‌షిప్​.. హైదరాబాద్​లోనూ చేసే అవకాశం.. అర్హతలు ఇవే!

RBI Assistant Notification 2023 : డిగ్రీ అర్హతతో.. ఆర్​బీఐలో 450 అసిస్టెంట్​ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.