ETV Bharat / bharat

SBI PO Recruitment 2021: ఎస్​బీఐలో భారీగా ఉద్యోగాలు- అప్లై చేయండిలా... - ఎస్​బీఐలో ఉద్యోగాలు

2,056 పీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(SBI PO Recruitment 2021) విడుదల చేసింది స్టేట్ ​బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(ఎస్​బీఐ). మూడు దశల్లో అభ్యర్థులను పరీక్షించి.. నియామాకాలు చేపట్టనుంది.

SBI jobs
ఎస్​బీఐలో ఉద్యోగాలు
author img

By

Published : Oct 5, 2021, 12:30 PM IST

స్టేట్​బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(ఎస్​బీఐ) 2,056 పీఓ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల(SBI PO Recruitment 2021) చేసింది. ప్రిలిమినరీ, మెయిన్​, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా నియామాకాలు చేపట్టనుంది.

పోస్టు: ప్రొబేషనరీ ఆఫీసర్​(పీఓ)

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత

వయసు: 2021 ఏప్రిల్​ 1 నాటికి 21-30 ఏళ్లు ఉండాలి.

ఆన్​లైన్​ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 25

ఫేజ్​-1 ప్రిలిమినరీ: నవంబరు/ డిసెంబరు

ఫేజ్​-2 మెయిన్​: డిసెంబరులో​

ఫేజ్​-3 ఇంటర్వ్యూ, జీడీలు: ఫిబ్రవరిలో

వెబ్​సైట్​: https://sbi.co.in/

దరఖాస్తు చేయండిలా..

ఎస్​బీఐ అధికారిక వెబ్​సైట్​.. sbi.co.in ఓపెన్​ చేసి..​ కెరియర్ లింక్​పై క్లిక్​ చేయాలి. తర్వాత కరెంట్​ ఓపెనింగ్స్​పై క్లిక్​ చేయాలి. తర్వాత ఎస్​బీఐ పీఓ లింక్​పై క్లిక్​ చేయాలి. అక్కడ లాగ్​ఇన్​ వివరాలు లేదా రిజిస్ట్రేషన్ వివరాలు ఎంటర్ చేయాలి. అనంతరం దరఖాస్తు నింపి.. సంబంధిత పత్రాలను అప్​లోడ్​ చేయాలి. తర్వాత పరీక్ష ఫీజు చెల్లించి.. సబ్​మిట్​ మీద క్లిక్​ చేయాలి. అప్లికేషన్​ సబ్​మీట్​ అయిన తర్వాత ధ్రువీకరణ పత్రాన్ని డౌన్​లోడ్​ చేసుకోవాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.