రాష్ట్రాల హక్కుల పరిరక్షణ, దేశాభివృద్ధికి రాజ్యసభ ఎంతో కృషి చేసిందని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ఇదే రోజున(మే 13) మొదటి రాజ్యసభ కొలువు తీరిందని ఆయన గుర్తుచేసుకున్నారు. ఎగువసభ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
1952 ఏప్రిల్ 3న రాజ్యసభ ఏర్పాటైంది. మే 13న కొలువు తీరింది. ప్రస్తుతం 253వ రాజ్యసభ కొలువుతీరి ఉంది.
ఇదీ చదవండి: రైతులకు శుభవార్త- రేపు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ!