ETV Bharat / bharat

Road Accident: అరవపల్లిలో చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి - ఏపీ క్రైం న్యూస్​

Road Accident
Road Accident
author img

By

Published : Apr 26, 2023, 7:28 AM IST

Updated : Apr 26, 2023, 7:52 AM IST

07:25 April 26

పుంగనూరు సమీపంలోని అరవపల్లి వద్ద రోడ్డుప్రమాదం

Road Accident in Chittoor: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుంగనూరు సమీపంలోని అరవపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. అరవపల్లి వద్ద చెట్టును కారు ఢీ కొట్టడంతో ఈ ఘటన నెలకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాలి.

ఇవీ చదవండి:

Last Updated : Apr 26, 2023, 7:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.