ETV Bharat / bharat

తప్పిపోయిన ఆ పిల్లి జాడ చెబితే రూ.35వేల రివార్డ్!

Reward on Missing Cat: తప్పిపోయిన తన పర్షియన్ పిల్లిని తిరిగి ఇస్తే.. రూ.35 వేల రివార్డ్ ఇస్తానని ప్రకటించాడో యజమాని. ఈ ఘటన కర్ణాటక బెంగళూరులో జరిగింది.

cat
పిల్లి
author img

By

Published : Jan 24, 2022, 10:26 AM IST

Updated : Jan 24, 2022, 11:44 AM IST

తప్పిపోయిన పిల్లి జాడ చెబితే రూ.35వేల రివార్డ్!

Reward on Missing Cat: నేరస్థులు, తప్పిపోయిన వ్యక్తుల జాడ తెలిపినవారికి బహుమతిగా డబ్బులను ఇస్తామనే ప్రకటనలను చూశాం. కానీ తప్పిపోయిన పిల్లిని తిరిగి ఇస్తే నగదు పురస్కారం ఇస్తామనే ప్రకటనను ఎక్కడైనా చూశారా? అయితే.. బెంగళూరులో ఇలాంటి ఓ యాడ్ తెరపైకి వచ్చింది. తప్పిపోయిన తన పర్షియన్ పిల్లి జాడ తెలిపితే.. రూ.35 వేల రివార్డ్​ ఇస్తానని ప్రకటన విడుదల చేశాడు మాస్బా షరీఫ్ అనే వ్యక్తి.

cat
తప్పిపోయిన పిల్లి

షరీఫ్ స్థానికంగా జయా నగర్​లోని రాజన్న లేఅవుట్​లో నివసిస్తున్నారు. ఆయన ఇంట్లో ఓ కుందేలుతో పాటు అలిజీ అనే పర్షియన్ ఆడ పిల్లి ఉంది. జనవరి 15న అలిజీ కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు షరీఫ్​. దాని జాడను తెలపాలని ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు. తనకు ఇష్టమైన ఆ పిల్లి జాడ తెలిపినవారికి రూ.35 వేల రివార్డ్​ను కూడా ఇస్తానని ప్రకటనలో తెలిపారు.

తన ఇంట్లో అలిజీ, కుందేలు ఆడుకున్న వీడియోలను కూడా షేర్ చేశారు షరీఫ్​.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: 'విద్యార్థుల ఇంటికే ఉపాధ్యాయులు'.. లాక్​డౌన్​లో టీచర్​ సరికొత్త ఆలోచన

Last Updated : Jan 24, 2022, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.