ETV Bharat / bharat

ఎముకలు కొరికే చలిలో జవాన్ల రిపబ్లిక్ డే వేడుకలు

Republic day 2022 ITBP: సరిహద్దుల్లో సైనికులు అట్టహాసంగా రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించుకున్నారు. తీవ్రమైన చలిలో, ప్రతికూల వాతావరణంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.

security forces republic day
security forces republic day
author img

By

Published : Jan 26, 2022, 8:55 AM IST

Updated : Jan 26, 2022, 10:10 AM IST

Republic day 2022 ITBP: దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. దేశం కోసం సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైనికులు సైతం ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నారు. ఎముకలు కొరికే చలిలో, ఆక్సిజన్ అందనంత ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.

ITBP flag hoisting ladakh

లద్దాఖ్​లో మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఇండోటిబెటన్ సరిహద్దు పోలీసు(ఐటీపీబీ) దళాలు గణతంత్ర వేడుకలు నిర్వహించాయి. 15 వేల అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాయి.

security forces republic day
లద్దాఖ్​లో ఐటీబీపీ దళాలు

ITBP skating republic day

హిమవీరులుగా పిలిచే ఐటీబీపీ దళాలు ఉత్తరాఖండ్ ఔలీలో రిపబ్లిక్ వేడుకలు నిర్వహించాయి. మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో 11 వేల అడుగుల ఎత్తులో స్కేటింగ్ చేస్తూ ఔరా అనిపించాయి.

security forces republic day
ఐటీబీపీ స్కేటింగ్

ఉత్తరాఖండ్​లో మైనస్ 30 డిగ్రీల చలిలో త్రివర్ణ పతాకం ఎగురవేశారు ఐటీబీపీ సైనికులు. 14 వేల అడుగుల ఎత్తులో వేడుకలు నిర్వహించారు.

security forces republic day
16 వేల అడుగుల ఎత్తులో..

ఉత్తరాఖండ్​లోని కుర్మాగావ్ ప్రాంతంలో 12 వేల అడుగుల ఎత్తులో ఐటీబీపీ జవాన్లు..

security forces republic day
ఉత్తరాఖండ్​లో..

హిమాచల్ ప్రదేశ్​లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఐటీబీపీ సిబ్బంది గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. 16 వేల అడుగుల ఎత్తైన ప్రదేశంలో సైనికులు త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు.

security forces republic day
16 వేల అడుగుల ఎత్తులో..

లద్దాఖ్ సరిహద్దులో మైనస్ 35 డిగ్రీల చలిలో ఐటీబీపీ సైనికులు.

security forces republic day
లద్దాఖ్ సరిహద్దులో.. 15 వేల అడుగుల ఎత్తులో..

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: రాచరికపు సంకెళ్లు తెంచుకొని.. భారతావని ఉదయించిన వేళ..

Last Updated : Jan 26, 2022, 10:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.