ETV Bharat / bharat

RDX Smuggling: పాక్​ నుంచి భారత్​కు కేజీ ఆర్​డీఎక్స్​- ఒకరు అరెస్ట్​ - RDX Smuggling

RDX Smuggling: ఓ వ్యక్తి నుంచి కిలో ఆర్​డీఎక్స్​ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడికి పాకిస్థాన్​ స్మగ్లర్లతో సంబంధం ఉందని అనుమానిస్తున్నారు.

One arrested with 1 kg Rdx in Punjab's Gurdaspur
పాక్​ నుంచి ఆర్​డీఎక్స్​, One arrested with 1 kg Rdx in Punjab's Gurdaspur
author img

By

Published : Dec 1, 2021, 2:39 PM IST

RDX Smuggling: పాకిస్థానీ స్మగ్లర్లతో సంబంధం ఉందని అనుమానిస్తున్న ఓ వ్యక్తిని పంజాబ్​ గురుదాస్​పుర్​ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద కేజీ ఆర్​డీఎక్స్​ను స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడు పదార్థం పాక్​ నుంచి తరలించినట్లు తెలుస్తోంది.

నిందితుడి వద్ద మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Pakistan smuggler:

దీనానగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో నిందితుడు సుఖ్విందర్​ను ఆదివారం అరెస్టు చేశారు. అతని వద్ద ఓ పిస్టల్​ కూడా ఉంది. అనుమానంతో ప్రశ్నించగా.. తన వద్ద ఆర్​డీఎక్స్​ ఉన్నట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. సుఖ్విందర్​ను అమృత్​ సర్​ జిల్లా కక్కర్​కు చెందినవాడిగా గుర్తించారు.

పాకిస్థాన్​ స్మగ్లర్లతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో సోమవారం కూడా ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్​ 3 వరకు వీరికి పోలీస్​ రిమాండ్​ విధించింది కోర్టు.

ఇదీ చూడండి: సరిహద్దులోకి చైనా డ్రోన్లు.. 'డ్రగ్స్​ సరఫరా కోసమే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.