ETV Bharat / bharat

Management Trainee Jobs : ప్రభుత్వ సంస్థలో మేనేజ్​మెంట్​ ట్రైనీ ఉద్యోగాలు.. అప్లైకు 4 రోజులే ఛాన్స్​!

author img

By

Published : Aug 5, 2023, 10:25 AM IST

RCFL Management Trainee Jobs 2023 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్​ అవుతున్న అభ్యర్థులకు గుడ్​న్యూస్​. ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్రీయ కెమికల్స్ అండ్​ ఫెర్టిలైజర్స్​ లిమిటెడ్​ (RCFL) 124 మేనేజ్​మెంట్​ ట్రైనీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం..

Engineering Jobs 2023
RCFL Management Trainee Recruitment

RCFL Management Trainee Notification : రాష్ట్రీయ కెమికల్స్​ అండ్​ ఫెర్టిలైజర్స్​ లిమిటెడ్​ (RCFL) 124 మేనేజ్​మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించాలని ఆశించే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. కనుక ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఆగస్టు 9లోగా ఆన్​లైన్​లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మేనేజ్​మెంట్​ ట్రైనీ ఉద్యోగాల వివరాలు
RCFL Management Trainee jobs 2023 :

  • కెమికల్​ - 28
  • బోయిలర్​ - 10
  • మెకానికల్​ - 6
  • ఎలక్ట్రికల్​ - 10
  • ఇన్స్​ట్రుమెంటేషన్​ - 12
  • సివిల్​ - 1
  • సేఫ్టీ - 4
  • సీసీ ల్యాబ్​ - 7
  • మార్కెటింగ్​ - 37
  • ఐటీ - 3
  • హ్యూమన్​ రిసోర్సెస్​ - 2
  • హెచ్​ఆర్​డీ - 2
  • అడ్మినిస్ట్రేషన్​ - 1

విద్యార్హతలు ఏమిటి?
RCFL Management Trainee Eligibility : ఆయా పోస్టులకు అనుగుణంగా.. ఇంజినీరింగ్​ డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసి ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్​ను చూడండి.

దరఖాస్తు రుసుము ఎంత?
RCFL Management Trainee Application Fee : అభ్యర్థులు రూ.1000 అప్లికేషన్​ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్​ సర్వీస్​మెన్​, దివ్యాంగులు, మహిళలకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఇచ్చారు.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
RCFL Management Trainee Selection Process : అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదటిగా ఆన్​లైన్​ టెస్ట్​ నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు గ్రూడ్​ డిస్కషన్​, పర్సనల్​ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వీటిలోనూ క్వాలిఫై అయిన వారిని మేనేజ్​మెంట్​ ట్రైనీ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

ఆన్​లైన్ టెస్ట్​ : ఆన్​లైన్​ టెస్ట్​లో రెండు పార్టులు ఉంటాయి. మొదటి పార్ట్​లో మీ డిసిప్లైన్ రిలేటెడ్ క్వశ్చన్స్​, రెండో పార్టులో ఆప్టిట్యూడ్​ రిలేటెడ్​ ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 మార్కులకు నిర్వహించే ఆ పరీక్షను 90 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ లేకపోవడం గమనార్హం.​

జీతభత్యాలు ఎలా ఉంటాయి?
RCFL Management Trainee Salary : మేనేజ్​మెంట్​ ట్రైనీగా ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000 వరకు జీతభత్యాలు ఇస్తారు.

దరఖాస్తు విధానం
RCFL Recruitment 2023 Apply Online :

  • మేనేజ్​మెంట్​ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు www.rcfltd.com వెబ్​సైట్​ను ఓపెన్​ చేయాలి.
  • RCFL Executive Recruitment 2023 లింక్​పై క్లిక్​ చేయాలి.
  • దరఖాస్తు ఫారంలో మీ వ్యక్తిగత వివరాలు, ఎడ్యుకేషన్​ క్వాలిఫికేషన్​ వివరాలు నమోదు చేయాలి.
  • అప్లికేషన్​ నింపిన తరువాత దరఖాస్తు రుసుము చెల్లించాలి.
  • ఫీజు చెల్లించిన తరువాత, మీ సర్టిఫికేట్స్​ స్కాన్​ కాపీలను అప్​లోడ్ చేయాలి.
  • దరఖాస్తు సబ్​మిట్​ చేసి, భవిష్యత్​ రిఫరెన్స్​ కోసం దాని ప్రింట్అవుట్​ భద్రపరచుకోవాలి.

ముఖ్యమైన తేదీల వివరాలు
RCFL Management Trainee Last Date :

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 జులై 26
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 ఆగస్టు 9

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.